Sunday, 15 November 2026

తెలంగాణ

అభివృద్దిని చూసి టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారు

వారందరికి అండగా ఉంటామన్న ఆరూరి మళ్లీ టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఖాయమని వెల్లడి వరంగల్‌ రూరల్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): రాష్ట ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది చూసి పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నారని వర్ధన్నపేట తాజా మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి…

ఓట్లు అడిగే అర్హత టిఆర్‌ఎస్‌కు మాత్రమే ఉంది

గతపాలకులు సాగుతాగునీరు అందించడంలో విఫలం నిర్మల్‌లో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న మంత్రి నిర్మల్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): ప్రజల కష్టాలను తీర్చుతూ వారికి జవాబుదారీగా పనిచేసిన టీఆర్‌ఎస్‌ పార్టీకే తిరిగి ఓట్లు అడిగే అర్హత ఉందని నిర్మల్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి…

శంకర్‌ నాయక్‌కు మద్దతుగా ప్రచారం

మహబూబాబాద్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి ): మానుకోట ఎమ్మెల్యే అభ్యర్థి బానోత్‌ శంకర్‌నాయక్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపిద్దామని రైతు సమితి జిల్లా కో ఆర్డినేటర్‌ భూ క్యా బాలాజీ నాయక్‌ కోరారు. కాంగ్రెస్‌ కుట్రలకు మోసపోయి గోసపడొద్దని అన్నారు. శివారు తండ ల్లో…

బయ్యారం ఉక్కును దోచుకున్న కాంగ్రెస్‌

వారికి దీనిపై మాట్లాడే హక్కు లేదు టిఆర్‌ఎస్‌ మాత్రమే ప్రజల పక్షాన పోరాడుతోంది ప్రచారంలో ఎంపి సీతారాం నాయక్‌ మహబూబాబాద్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): బయ్యారం ఉక్కు పరిశ్రమపై మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌ పార్టీకి లేదని ఎంపీ సీతారాంనాయక్‌ అన్నారు. నాడు…

వైరా సీటును సిపిఐకి ఇవ్వొద్దు

కాంగ్రెస్‌ నేతల బెదిరింపులు ఖమ్మం,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ బలంగా ఉన్న వైరా సీటును సీపీఐకి కేటాయిస్తే తాము మద్దతివ్వమని వైరా మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ సూరంపల్లి రామారావు స్పష్టంచేశారు. మహాకూటమి సీట్ల పొత్తులో సిపిఐ నేతలు వైరా సీటును…

ఇంటింటి ప్రచారంలో ఉమ్మడి జిల్లా నేతలు

దూసుకుని పోతున్న గులాబీ అభ్యర్థులు నేరుగా ఓటర్లను కలుస్తూ వేడుకుంటున్న నాయకులు వరంగల్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో నేతలంతా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇంటింటి ప్రచారంతో ఎక్కువగా దూసుకుపోతున్నారు. నేరుగా ప్రజలను కలుస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. నాలుగేళ్ల తెలంగాణ అభివృద్దిని…

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన.. సానియా విూర్జా

– ట్విట్టర్‌ ద్వారా సంతోషాన్ని పంచుకున్న షోయాబ్‌మాలిక్‌ హైదరాబాద్‌, అక్టోబర్‌30(జ‌నంసాక్షి) : భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా విూర్జా హైదరాబాద్‌లో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మంగళవారం ఉదయం ఆమె భర్త, పాకిస్థానీ క్రికెటర్‌ షోయబ్‌…

కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలి

జనగామ,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): మద్దతుధర కల్పించేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తు న్నట్లు జనగామ మార్కెట్‌ అధికారులు అన్నారు. తంలో కంటే రైతులకు ప్రభుత్వం మేలు చేసే విధంగా ఐకేపీ కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులు పండించిన ధాన్యంకు…

రేషన్‌ డీలర్ల సమస్యలను ప్రస్తావించండి

జనగామ,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): రేషన్‌ డీలర్లకు కనీస వేతనం రూ. 30 వేలు చెల్లిస్తూ ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని డీలర్ల సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎన్నికల్లో తమ సమస్యలను ప్రస్తావించాలని వారు కోరారు.…

పనిచేస్తున్న అధికారుల హెచ్చరికలు

  వ్యక్తిగత మరుగదొడ్ల నిర్మాణంలో పురోగతి జనగామ,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): స్వచ్ఛ జనగామ జిల్లాగా మార్చేందుకు ప్రతి ఇంట్లో మరుగు దొడ్డి నిర్మించుకోవాలని డీపీవో అన్నారు. గ్రామాల్లో చేపడుతున్న మరుగుదొడ్ల నిర్మాణాలను పంచాయితీ అధికారులు పరిశీలించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు గ్రామాల…