Sunday, 15 November 2026

తెలంగాణ

గిరిజన తండాలకు మహర్దశ

కొత్తగా ఏర్పడ్డ పంచాయితీల్లో గిరిజన సర్పంచ్‌లు ఆదిలాబాద్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): కొత్త పంచాయితీల ఏర్పాటుతో గిరిజన తండాలకు మహర్దశ పట్టనుంది. అనేక తండాలు పంచాయితీలుగా మారాయి. దీంతో గ్రామాల్లో గిరిజనులకు సర్పంచులుగా ఎదిగే అవకాశం రాబోతున్నది. ప్రస్తుతం ఒక్కో గ్రామ పంచాయతీ…

అటవీ స్మగ్లర్ల భరతం పడతాం

నిర్మల్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి):కలప స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న గ్రామాలపై ప్రత్యేక నిఘా కేంద్రీకరించామని జిల్లా అటవీ అధికారులు అన్నారు. అటవీశాఖ చెక్‌ పోస్టుల్లో సీసీ కెమెరాలు, సోలార్‌ విద్యుత్‌ దీపాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కలపను అక్రమంగా రవాణా చేయడంతో పాటు అడ్డుకునేందుకు…

తేమ లేకుండా చూసుకోవాలి

ఆదిలాబాద్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): పత్తి, సోయా పంటలను రైతులు ఆరబెట్టుకొని మార్కెట్‌కు తీసుకొస్తే మద్దతుధర కంటే ఎక్కువ ధర లభిస్తుందని ఎంపి గోడం నగేశం అన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో జీరో వ్యాపారం జోరుగా సాగేదని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత…

కాంగ్రెస్‌ది రాజకీయ ఎజెండా

  మాది అభివృద్ది జెండా: పాయం భద్రాద్రికొత్తగూడెం,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్‌ మహాకూటమి కట్టిందని, కాంగ్రెస్‌ రాజకీయ డ్రామాలను ఎండగడతామని పినపాక మాజీ ఎమ్మెల్యే,టిఆర్‌ఎస్‌ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. సమస్యలపై చర్చించేందుకు కాంగ్రెస్‌ ఎప్పుడూ సిద్దంగా లేదని…

కొత్త పంచాయితీలతో ఆశావహుల రంగప్రవేశం

  చురుకుగా ఎన్నికల ప్రచారంలో నేతలు భద్రాద్రికొత్తగూడెం,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): కొత్త పంచాయతీల ఏర్పాటు కారణంగా వచ్చే ఎన్నికల నాటికి సర్పంచ్‌లు, వార్డుల సంఖ్య భారీగా పెరగనుంది. దీంతో గ్రామాల్లో రాజకీయంగా టిఆర్‌ఎస్‌కు కలసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో సర్పంచ్‌…

పారిశుధ్య సమస్యలతో విషజ్వరాలు

భూపాలపల్లి,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): గ్రామాల్లో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యలే జ్వరాలకు ప్రధాన కారణమని వైద్యాధికారులు మరోమారు హెచ్చరించారు. ఎక్కడపడితే అక్కడ చెత్తవేసి, కాలువలను శుభ్రం చేయకపోవడం వల్లనే దోమలు వృద్ది చెందీ డెంగ్యూ, మలేరియా లాంటిజ్వరాలు వ్యాపాస్తున్నాయని అన్నారు. మురుగు కాలువల్లో…

తగ్గుతున్న కూరగాయల సాగు

రియల్‌ వెంచర్లతో సాగుకు దూరంగా రైతులు ఉల్లి తదితర కూరగాయల ధరలకు రెక్కలు హైదరాబాద్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): మరోమారు ఉల్లి ధరలు ధరలు మండిపోతున్నాయి. టమాటా ధరలు మాత్రం కొచెం అదుపులో ఉన్నాయి. దేశీయ టమాటా 15 నుంచి 20 మధ్యన…

అంతటా విజయం బిజెపిదే : భాజపా

హైదరాబాద్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాజపా విజయకేతనం ఎగురవేస్తుందని భాజపా ప్రధాన కార్యదర్శి మురళీధర్‌ రావు అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్‌గాంధీ దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. రాఫెల్‌,నోట్ల రద్దు, జీఎస్‌టీ గురించి…

మహాకూటమి గెలిస్తే..  పాలమూరుకు మళ్లీ గండమే

– పాలమూరు పథకాన్ని ఆపాలని బాబు కేద్రానికి లేఖలు రాశారు – బాబుచేతుల్లోకి అధికారం వెళితే ప్రాజెక్టులను ఆపేస్తారు – జిల్లా ప్రజలు ఆలోచించి ఓటేయాలి – అభివృద్ధిని కాంక్షించే కేసీఆర్‌తోనే రాష్ట్రం సస్యశ్యామలం – నాలుగేళ్లలో పాలమూరుకు…

హైకోర్టు విభజనకు..  సుప్రిం సానుకూలత

– డిసెంబర్‌ 15నాటికి నోటిఫికేషన్‌ విడుదల చేయాలి – కేంద్రానికి సూచించిన సుప్రింకోర్టు హైదరాబాద్‌, అక్టోబర్‌29(జ‌నంసాక్షి) : ఉమ్మడి హైకోర్టు విభజనకు సుప్రింకోర్టు సానుకూలత తెలిపింది. అమరావతిలో తాత్కాలిక హైకోర్టు భవనాల నిర్మాణం పూర్తయ్యాక హైకోర్టు విభజనకు నోటిఫికేషన్‌…