Sunday, 15 November 2026

తెలంగాణ

ఒక ఫ్యామిలీకి ఒక సీటే!

– క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్‌ అధిష్టానం – కేవలం ఉత్తమ్‌, కోమటిరెడ్డి బ్రదర్స్‌కే అవకాశం – ఒక్కొక్కరికి ఒక విధంగా పాలసీ సరికాదంటున్న మిగిలిన నేతలు హైదరాబాద్‌, అక్టోబర్‌13(జ‌నంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీలో ఒకే ఫ్యామిలీ నుంచి ఇద్దరు…

రేవంత్‌రెడ్డి చిల్లరగాడు

– తప్పుడు వ్యాఖ్యలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడు – రూ.5లక్షలనబోయి పొరపాటున రూ.10కోట్లు కేసీఆర్‌ ఇస్తారన్నా – గత ఎన్నికల్లో విషయాన్ని.. ఈ ఎన్నికల్లో ముడిపెడుతున్నారు – రేవంత్‌ ప్రోత్సహిస్తే కాంగ్రెస్‌ పతనం ఖాయం – కేసీఆర్‌ను ఎదుర్కోలేకనే…

టీఆర్‌ఎస్‌ హయాంలోనే..  యువతకు ప్రాధాన్యత

– నాలుగేళ్లలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగింది – మరోసారి ఆశీర్వదిస్తే బంగారు తెలంగాణగా నిలుపుతాం – ఆపద్ధర్మ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి గులాబీ కండువా కప్పుకున్న చామన్‌పల్లి యువత నిర్మల్‌, అక్టోబర్‌13(జ‌నంసాక్షి) : టీఆర్‌ఎస్‌ హయాంలోనే యువతకు…

ప్రచారంలో జోరు పెంచిన టిఆర్‌ఎస్‌

గ్రామాల్లో నేతల విస్తృత పర్యటనలు పలకరింపులతో ఓట్లు అభ్యర్థిస్తున్న నేతలు హైదరాబాద్‌,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): టిఆర్‌ఎస్‌ అబ్యర్థులు ప్రచారంలో దూకుడు పెంచారు. ఎక్కడిక్కడ నిరంతరాయంగా ప్రచారంలో దూసుకుని పోతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజలను నేరుగా కలుస్తూ ఓట్లను అర్థిస్తున్నారు.…

మందమర్రిలో కార్డన్‌ సెర్చ్‌

మంచిర్యాల,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): మందమర్రిలోని విద్యానగర్‌, రాజన్నల కాలనీలలో ఏసీపీ బాలు జాదవ్‌ ౠధ్వర్యంలో 100 మంది పోలీసులు కార్దేన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ప్రతి ఇంటిని తనిఖీ చేసి ఎలాంటి పత్రాలు లేని 82 ద్విచక్రవాహనాలు, 10 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు.…

డీకే అరుణకు.. రాజకీయ భిక్ష పెట్టింది నేనే

– అన్నా అని అడిగితే గెలిపించాం – మహబూబ్‌నగర్‌ ప్రాజెక్టులు విూ పుణ్యమే అయితే ఎందుకు పూర్తిచేయలేదు? – ప్రాజెక్టులు మొదలుకావటానికి, పూర్తికావడానికి టీఆర్‌ఎస్సే కారణం – కేసీఆర్‌ను దించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌, టీడీపీ పొత్తు – 20సీట్లు…

రఘునాథాచార్య మృతికి సిఎం కెసిఆర్‌ సంతాపం

హైదరాబాద్‌,అక్టోబర్‌13(ఆర్‌ఎన్‌ఎ):  ప్రముఖ సంస్కృత పండితులు, కవిశాబ్దిక కేసరి మహా మ¬పాధ్యాయ రఘునాథాచార్య స్వామి మృతి పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం తెలిపారు.  రఘునాథాచార్య స్వామి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.  రఘునాథాచార్య స్వామి మృతి ఆధ్యాత్మిక…

మెట్రోకు అంతరాయం

– కరెంట్‌ లేక ఆగిపోయిన హైదరాబాద్‌ మెట్రో – తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రయాణీకులు హైదరాబాద్‌, అక్టోబర్‌13(జ‌నంసాక్షి) : హైదరాబాద్‌ మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్‌ సరఫరాలో ఇబ్బందులు తలెత్తడంతో శనివారం బాలానగర్‌ అంబేద్కర్‌ స్టేషన్లో రైలు…

తెలంగాణ పథకాలు చారిత్రకమైనవి

అభివృద్ది,సంక్షేమం లక్ష్యంగా కెసిఆర్‌ పాలన మహబూబాబాద్‌ ఎంపి సీతారాం నాయక్‌ మహబూబాబాద్‌,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు చరిత్రాత్మకమని మహబూబాబాద్‌ ఎంపి సీతారాం నాయక్‌  అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించడానికి…

కాంగ్రెస్‌ టిక్కట్ల కోసం మహిళల్లోనూ పోటీ

ఆదిలాబాద్‌,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): జిల్లాలో ప్రస్తుతం కాంగ్రెస్‌లో మహిళలు కూడా పెద్ద సంఖ్యలో అసెంబ్లీ టిక్కెట్ల కోసం పోటీ పడుతున్నారు. తమకు 33శాతం టికెట్లు ఇవ్వాలనే ప్రతిపాదనను మహిళలు తెరవిూదకు తీసుకరావడంతో జిల్లాలో ఇద్దరుముగ్గురు మహిళలకు టికెట్‌ వస్తుందని ఆశిస్తున్నారు. జనాభా…