Saturday, 14 November 2026

తెలంగాణ

ప్రణయ్‌ హత్యకేసులో కాంగ్రెస్‌ నేత అరెస్ట్‌

సంచలనం సృష్టించిన ప్రణయ్‌ హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ హత్య కేసులో మిర్యాలగూడ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కరీంను పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్‌ నేత కరీం సహా ఐదుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు పోలీసులు.…

ప్రణయ్‌ పరువు హత్యపై స్పందించిన కేటీఆర్‌

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ప్రణయ్‌ పరువు హత్యపై ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ప్రణయ్‌ కుటుంబ సభ్యులకు, అతని భార్య అమృతకు సానుభూతి తెలియజేస్తూ ట్వీట్‌ చేశారు. ‘ప్రణయ్‌ దారుణ హత్య తీవ్రమైన షాక్‌కు గురి చేసింది.…

అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు

బిజినేపల్లి: నాగర్‌ కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. యాదగిరిగుట్ట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్‌ నుంచి వనపర్తి వెళ్తుండగా ముందు టైరు పేలి రోడ్డు పక్కకు అకస్మాత్తుగా దూసుకెళ్లింది.…

జూబ్లీహిల్స్ లో దారుణం

భార్యను చంపిన భర్త హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ పరిధి వెంకటగిరిలో దారుణం సంఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యను భర్తే హత్యచేశాడు. భార్య హసీనాబేగంను భర్త సిరాజ్ గొంతు కోసి చంపాడు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని…

డోర్నకల్‌లోనూ కుదరని ఏకాభిప్రాయం

  రెడ్యానాయక్‌కు టిక్కెట్‌పై సత్యవతి కినుక కెసిఆర్‌తో చర్చించాకే నిర్ణయమని ప్రకటన మహబూబాబాద్‌,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): డోర్నకల్‌ శాసనసభ స్థానం నుంచి తెరాస అభ్యర్థిగా తాజా మాజీ శాసనసభ్యుడు రెడ్యానాయక్‌ పేరు ఖరారైన నేపథ్యంలో మాజీ శాసనసభ్యురాలు సత్యవతి తన వర్గం…

వేగంగా ప్రణయ్‌ హత్య కేసు

ఇంకా ఎవరినీ అరెస్ట్‌ చేయలేదన్న ఎస్పీ నల్గొండ,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): ప్రణయ్‌ హత్య కేసు విచారణ వేగవంతం చేశామని ఎస్పీ రంగనాథ్‌ తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని, ఇంకా ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని చెప్పారు. త్వరలో కేసు పూర్తి వివరాలు వెల్లడిస్తామని…

ప్రజలు కెసిఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు

మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడి హైదరాబాద్‌,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): ప్రజలు మళ్లీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్నే కోరుకుంటున్నారని మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ఏ సర్వే చూసినా.. ఎవరి నోట విన్నా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే వస్తుందంటున్నారని అన్నారు. శనివారం ఇక్కడ విూడియాతో మాట్లాడిన ఆయన.. కేసీఆరే…

అమిత్‌షా హైదరాబాద్‌లో పోటీకి దిగాలి: ఓవైసీ

హైదరాబాద్‌,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా హైదరాబాద్‌లో పోటీ చేయాలని కోరుతున్నామని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ ట్వీట్‌ చేశారు. అమిత్‌ షా హైదరాబాద్‌లో పోటీ చేసినా ఎంఐఎందే విజయమని ఓవైసీ స్పష్టం చేశారు. ఇప్పుడున్న 5…

బిజెపి ఎన్నికల శంఖారావం పూరించిన అమిత్‌ షా

పాలమూరు వేదికగా భారీ బహిరంగ సభ కెసిఆర్‌ ముందస్తును తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపు ఎఐఎంకు భయపడే తెలంగాణ విమోచనను నిర్వహించడం లేదు మహబూబ్‌నగర్‌,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): తెలంగాణలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. మహబూబ్‌నగర్‌లో బీజేపీ నిర్వహించిన…

గురుకుల టీచర్ల పరీక్షలు వాయిదా వేయాలి

సచివాలయం ముందు అభ్యర్థుల ఆందోళన హైదరాబాద్‌,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): హైదరాబాద్‌ సెక్రటేరియట్‌ గేట్‌ ముందు గురుకుల టీచర్‌ ఉద్యోగాల అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఈ నెల 26న జరగాల్సిన గురుకుల టీచర్ల పరీక్షలను నెల రోజుల పాటు వాయిదా వేయాలని డిమాండ్‌…