Saturday, 14 November 2026

తెలంగాణ

పరిసరాలను శుభ్రం చేస్తున్న భూమి ఫౌండేషన్ సభ్యులు

గ్రంథాలయం పరిసరాల్లో చెత్త తీసివేత బిచ్కుంద (జనంసాక్షి) ఎక్కడైనా పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే మాకేం చేసేదిలే, అందుకు సంబంధించిన అధికారులు చూసుకుంటారని భావిస్తారు. కానీ బిచ్కుంద మండలానికి చెందిన యువతి యువకులు మాత్రం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు కంకణం…

కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం

మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారాం కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ జెండా పండుగ బిచ్కుంద (జనంసాక్షి) వాడవాడలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారాం అన్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ…

 విఘ్నాలు తొలగించి విజయాలు ప్రసాదించు 

కాంగ్రెస్ యువనేత పైలేట్ రోహిత్  రెడ్డి తాండూరు సెప్టెంబర్ 16(జసంసాక్షి)  విఘ్నాలు తొలగించి విజయాలు ప్రసాదించాలని కాంగ్రెస్ యువనేత  పైలట్ రోహిత్ రెడ్డి  వినాయకులకుప్రత్యేక పూజలు చేశారు ఆదివారం తాండూరు పట్టణంలోని 31 వార్డులో ప్రతిష్టించిన  వినాయకుల కు…

జవహర్ నగర్ లో బీసీల ఆత్మ గౌరవం – రాజ్యాధికారం సదస్సు

బీసీ లకు రాజ్యాధికారం లేకనే అన్ని రంగాల్లో వెనుకంజ బీసీ సదస్సులో పలువురు వక్తల ఉద్ఘాటన మేడ్చల్ జిల్లా / జవహర్ నగర్, సెప్టెంబర్ 16 (జనం సాక్షి): మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ శ్రీ మహంకాళి గుడి…

బిచ్కుందలో నేడు సర్వసభ్య సమావేశం 

ఎంపీడీవో సాయిబాబా జనంసాక్షి (బిచ్కుంద) నేడు ఉదయం 10 గంటలకు మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరుగుతుందని బిచ్కుంద మరియు పెద్ద కొడప్గల్ ఉమ్మడి మండలాల ఎంపీడీవో సాయిబాబా అన్నారు. సర్వసభ్య సమావేశం ఎంపీపీ లలితా అశోక్…

ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతున్న ట్రస్టులు

మిరుదొడ్డి,సెప్టెంబర్ 16(జనంసాక్షి)ట్రస్ట్‌ లు, ఫౌండేషన్లు వంటి వింత వింత విన్యాసాలతో దుబ్బాక నియోజకవర్గం హోరెత్తుతున్నది.ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వివిధ వేశాలతో ప్రజలను మభ్యపెడుతూ మీకు సేవ చేస్తామంటూ బుడ్డరుఖానులు వస్తున్నారని కిసాన్ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోట కమలాకర్…

ఉల‌వ‌ల వల్ల  ప్ర‌యోజ‌నాలు 

మల్హర్ సెప్టెంబర్ 16,(జనంసాక్షి) ; ఉల‌వ‌లు అంటే మ‌నలో చాలా మందికి తెలుసు..అయితే వీటిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు.ఇక ఉల‌వ‌ల‌ను మ‌న తెలుగు రాష్ట్రాల‌లో ఉల‌వ‌లు అనే అంటారు.ఇక ఉల‌వ‌లు అంటే ఎక్కువ‌గా గేదెల‌కు ఆవుల‌కు…

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చెసుకొవాలి

మహాదేవపూర్ సెప్టెంబర్ 16 జనం సాక్షి. మహాదేవపూర్. పలిమెల మండలంలోని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చెసుకొవాలని ఈ నెల 25తెధినాటికి చివరి రోజు కావడంతో అర్హులైన వారందరూ ఆగడువులొపు దరఖాస్తులు చెసుకొవాలని.…

రాష్ట్రవ్యాప్తంగా వీఆర్వీ పరీక్షకు 78.46 శాతం హాజరు

హైదరాబాద్: వీఆర్వో పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. వీఆర్వో పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 78.46 శాతం హాజరయ్యారని టీఎస్పీఎస్సీ తెలిపింది. 31 జిల్లాల్లో 2,945 పరీక్ష కేంద్రాలను టీఎస్‌పీఎస్సీ ఏర్పాటు చేసింది. ఉదయం 11.00 నుంచి మధ్యాహ్నం…

రాష్ర్టానికి వర్షసూచన

హైదరాబాద్: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది ఈనెల 18వతేదీన అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాగా… దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ…