అబ్దుల్ కలాం జాతీయ అవార్డు అందుకున్న ఉపాధ్యాయుడు గజ్జెల సుమన్.
అబ్దుల్ కలాం జాతీయ అవార్డు అందుకున్న ఉపాధ్యాయుడు గజ్జెల సుమన్. ఏటూరునాగారం, అక్టోబర్16(జనంసాక్షి). మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకొని హన్మకొండ నయీంనగర్ లోని, అరోమా హాల్లో వెనిశెట్టి జగదీశ్వరయ్య స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో జాతీయస్థాయిలో…










