కేంద్రీయ విద్యాలయం మంజూరుపై హర్షం
కెసిఆర్,హరీష్‌ల పటాలకు పాలాభిషేకం సిద్దిపేట,ఆగస్ట్3(జనం సాక్షి): నంగునూర్ మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి సర్కిల్ వద్ద టిఆర్‌ఎస్‌వి ఆధ్వర్యంలో… సీఎం కేసీఆర్, మంత్రివహరిశ్ రావు,పార్లమెంటు సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డిల చిత్రపటానికి పాలాభిషేకం చేసారు. ఈ సందర్భంగా మండల…
