అంగరంగ వైభవంగా బోనాల జాతర
ఆషాఢ బోనాలతో తెలంగాణలో పండగ వాతావరణం గ్రామాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు హైదరాబాద్,జూలై30(జనం సాక్షి): గోల్కొండ బోనాలతో తెలంగాణ వ్యాప్తంగా మొదలైన ఆషాడ బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతన్నాయి. ఆదివారం ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు జరిగాయి.…

