గిరిజన గూడాల్లో ఇప్ప మొక్కల పంపిణీ
ఆదిలాబాద్,జూలై28(జనం సాక్షి): జిల్లా వ్యాప్తంగా అటవీశాఖ ఆధ్వర్యంలో కోటి మొక్కలు నాటేందుకు ప్రణాళిక తయారు చేశారు. కెస్లాపూర్ నాగోబా ఆలయం నుంచే హరితహారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఆదివాసీ గ్రామంతోపాటు గూడెంలో, ప్లలెలో వేయి చొప్పున…
