Friday, 13 November 2026

తెలంగాణ

మా ఓట్లతోనే విూకు ..

ఐదు సీట్లు వచ్చాయన్నది మర్చిపోకండి – తెలుగు ప్రజలకు బీజేపీ వెన్నుపోటు పొడిచింది – తెదేపా సీనియర్‌ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి హైదరాబాద్‌, జులై7(జ‌నం సాక్షి) : తెలుగుదేశం పార్టీ ఓట్లతోనే తెలంగాణలో బీజేపీకి ఐదు సీట్లు వచ్చాయన్న…

రోహింగ్యాలకు బోనాఫైడ్‌ సర్టిఫికెట్‌

వ్యక్తి అరెస్ట్‌..రిమాండ్‌కు తరలింపు హైదరాబాద్‌,జూలై7(జ‌నం సాక్షిv): మయన్మార్‌ దేశస్తులకు అక్రమంగా బోనోఫైడ్‌ సర్టిఫికెట్స్‌ ఇచ్చిన వ్యక్తిని బాలాపూర్‌ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. సీఐ మోహన్‌రెడ్డి కథనం ప్రకారం… బర్మా దేశస్తులైన ముగ్గురు రోహింగ్యా ముస్లింలు మహ్మద్‌ యూనుస్‌, మహ్మద్‌…

రాష్ట్రంలో వర్షాల జోరు

పలు జిల్లాల్లో వర్షాలతో పొంగుతున్న వాగులు గోదావరిలో చేరుతున్న వరదనీరు కడెం ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు జంటనగరాల్లో మొదలైన వర్షాలు హైదరాబాద్‌,జూలై7(జ‌నం సాక్షి): ఆలస్యంగా అయినా రుతపవనాల్లో కదలిక వచ్చింది. రాష్ట్రంలో గత రెండు రోజులుగా మోస్తారు నుంచి…

ఫలించిన కడియం పరిశ్రమ

వెబ్‌ ప్రక్రియతో సజావుగా టీచర్ల బదిలీలు అవినీతికి తావు లేకుండా ముగిసిన కార్యక్రమం హైదరాబాద్‌,జూలై7(జ‌నం సాక్షి): తెలంగాణ పాఠశాల విద్యాశాఖ తొలిసారి నిర్వహించిన ఉపాధ్యాయుల వెబ్‌ కౌన్సెలింగ్‌ బదిలీలు విజయవంతమయ్యాయి. జూన్‌ 6 నుంచి ప్రారంభమైన ఈ పక్రియ…

మరోమహిళతో భర్త సరాగాలు

తన్ని తరిమి కొట్టిన భార్య .. ఆపై పోలీసులకు అప్పగింత భువనగిరి,జూలై7(జ‌నం సాక్షి): వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను వెంటాడి మరీ తరిమికొట్టిందో గృహిణి. అయితే ఇక్కడ భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు కావడం విశేషం. ఈ ఘటన భువనగిరిలో…

విద్యుత్‌ తీగలకు అన్నదమ్ముల బలి

విద్యుత్‌ శాఖ తీరుపై ప్రజల మండిపాటు నల్గొండ,జూలై7(జ‌నం సాక్షి): నల్గొండ జిల్లా కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యుదాఘాతానికి గురై అన్నాదమ్ములు మృతి చెందారు. విద్యుదాఘాతానికి గురైన తమ్ముడిని కాపాడేందుకు వెళ్లిన అన్న సైతం షాక్‌కు గురయ్యాడు. బీటీఎస్‌…

ఉమ్మడి హైకోర్టు సీజేగా.. 

రాధాకృష్ణన్‌ బాధ్యత స్వీకరణ – రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయించిన గవర్నర్‌ నర్సింహన్‌ – హాజరైన సీఎం కేసీఆర్‌, హైకోర్టు న్యాయమూర్తులు హైదరాబాద్‌, జులై7(జ‌నం సాక్షి) : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ టీబీ…

రుణమాఫీపై కాంగ్రెస్‌ది.. 

రెండు నాల్కల ధోరణి – రైతు రుణమాఫీ అమలుపై రాహుల్‌ను ప్రశ్నించిన మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌, జులై7(జ‌నం సాక్షి) : కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో విమర్శలు గుప్పించారు. రైతు రుణమాఫీ అమలుపై రాహుల్‌ను…

మొక్కల పెంపకం పంచాయితీల బాధ్యత

సమగ్ర ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలి కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి జనగామ,జూలై7(జ‌నం సాక్షి): తెలంగాణ పంచాయతీ రాజ్‌ చట్టం 2018 ప్రకారం ప్రతీ గ్రామ పంచాయతీ తప్పనిసరిగా హరితహారం మొక్కల పెంపకం లక్ష్యాన్ని చేరుకోకుంటే చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి హెచ్చరించారు.…

హరితహారానికి సవాల్‌గా మారిన నర్సరీల ఏర్పాటు

తడిసి మోపెడు అవుతున్న ఖర్చులు హైదరాబాద్‌,ఏప్రిల్‌5(జ‌నం సాక్షి): నాలుగో విడత హరితహారం కోసం ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ సిద్దం చేసింది. వందలాది నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నారు. అయితే సకాలంలో వర్షాలు లేకపోవడంతో నర్సరీలకు శాపంగా మారాయి. రానున్న రోజుల్లో…