సప్లిమెంటరీ ఫలితాల్లో 49.79శాతం ఉత్తీర్ణత
ఫలితాలు విడుదల చేసిన కడియం శ్రీహరి హైదరాబాద్,జూలై7(జనం సాక్షి): తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాల్లో 49.79శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. ఈ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. సచివాలయంలో డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల…




