Friday, 13 November 2026

తెలంగాణ

జంటనగరాల్లో జోరుగా ఇళ్ల నిర్మాణాలు

విమర్శలు చేసే వారు పరిశీలన చేస్తే మంచిది: తలసాని హైదరాబాద్‌,జూలై6(జ‌నం సాక్షి): డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్ల నిర్మాణాలపై విపక్షాలు విమర్శలు మానుకుంటే మంచిదని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయని…

కోమటి చెరువు వద్ద మినీ బ్యాటరీ కారు ప్రారంభం

సిద్దిపేట,జూలై6(జ‌నం సాక్షి): జిల్లా కేంద్రంలోని కోమటిచెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దుతున్న క్రమంలో ఇక్కడ సకల సౌకర్యాలు సమకూరుస్తున్నారు. ఇందులో భాగంగా మినీ ట్యాంక్‌బండ్‌పై 7 సీటర్‌ బ్యాటరీ కారును రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌ రావు శుక్రవారం…

డ్రైవర్‌ లెస్‌ విధానాన్ని స్వాగతిస్తున్న సీనియర్లు

హైదరాబాద్‌,జూలై6(జ‌నం సాక్షి): తెలంగాణ పోలీస్‌ శాఖ కీలక నిర్ణయం తీసుకుని ఎవరి వాహనాలు వారే నడుపుకోవాలన్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. దీంతో దుబారా అరికట్ట గలమని అంటున్నారు. సీనియర్‌ పోలీస్‌ అధికారులు కూడా దీనిని సమర్థిస్తున్నారు.…

ఏసీబీకి చిక్కిన చీఫ్‌ ఇంజినీర్‌

– అక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్లు గుర్తింపు – ఆస్తులన్నీ నా కొడుకుకు సంబంధించినవే – ఏసీబీ దాడులను న్యాయపరంగా ఎదుర్కొంటా – చీఫ్‌ ఇంజనీర్‌ సురేశ్‌ హైదరాబాద్‌, జులై6(జ‌నం సాక్షి) : అవినీతి నిరోధక శాఖ వలకు…

తెలంగాణలో కెసిఆర్‌ ముందు నిలవగలిగే నేతలేరీ?

అన్ని పార్టీల్లోనూ నాయకత్వ సమస్యే అదే గులాబీ నేతకు కలసివస్తున్న విషయం ఎన్నికల నాటికి మరింత బలహీన పడనున్న విపక్షాలు హైదరాబాద్‌,జూలై6(జ‌నం సాక్షి): తెలంగాణ ఏర్పడిన తరవాత గత నాలుగేళ్లుగా సిఎం కెసిఆర్‌ త్రివిక్రముడిగా ఎదిగారు. వివిధ పథకాలతో…

నకిలీ విత్తన అమ్మకాల్లో అధికారులదే బాధ్యత

కిసాన్‌ మోర్చా మెదక్‌,జూలై6(జ‌నం సాక్షి):నకిలీ విత్తనాల అమ్మకాల విషయంలో అధికారులను బాధ్యులను చేయాలని కిసాన్‌మోర్చా నేతలు డిమాండ్‌ చేశారు. ఎక్కడ విత్తనాలు అమ్మకాలుజరగుఉతన్నాయో అధికారులకుతెలుస్తుందని అన్నారు. వారిని ముందే గుర్తిస్తే రైతులను ఆదుకున్న వారు అవుతారని అన్నారు. వివిధ…

త్వరలోనే ఇంటింటికి మంచినీరు

సంగారెడ్డి,జూలై6(జ‌నం సాక్షి): మిషన్‌ భగీరథ పథకం ద్వారా ఈ ఏడాదిలోగా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందజేస్తామని నారాయణ్‌ఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. నారాయణఖేడ్‌కు సాగు- తాగునీరు అందించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని, త్వరలో అమలుపరుస్తామన్నారు. ఖేడ్‌ నియోజకవర్గ అభివృద్ధికి…

పంటబీమాతోనే రక్షణ

మెదక్‌,జూలై6(జ‌నం సాక్షి): రైతులు ఖరీఫ్‌లో వేసిన పంటలకు ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన పథకంలో భాగంగా బీమా చేయించుకోవాలని వ్యవసాయాధికారులు సూచించారు. పంటలకు బీమా చేయిస్తే ఏ విధమైన నష్టం వాటిల్లినా పంట నష్టం కింద రు ణాలు అందుతాయని…

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తం అయిన వైద్యశాఖ

ముందస్తు శిబిరాలతో ప్రజల్లో చైతన్యం అంటువ్యాధులపై ప్రజలకు సూచనలు భూపాలపల్లి,జూలై6(జ‌నం సాక్షి): సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తం అయిన అధికారులు పిహెచ్‌సిలను సన్నద్దం చేశారు. స్పీకర్‌ మధుసూధనాచారి సొంత జిల్లా కావడంతో అధికారులు మరింత శ్రద్ద తీసుకుంటున్నారు. వర్షాకాలం సీజన్‌…

నకిలీ విత్తనాలపై సమాచారం ఇవ్వండి

అనుమతి ఉన్న దుకాణాల్లోనే కొనాలి ఖమ్మం,జూలై6(జ‌నం సాక్షి): నకిలీ విత్తనాలను అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాధికారులు హెచ్చరించారు. రైతులు కూడా అనుమతి ఉన్న దుకాణాల్లోనే పూర్తి ఆధారాలతో విత్తనాలను కొనుగోలు చేయాలన్నారు. తరవాత జరిగే…