17 స్వచ్ఛంద సంస్థలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్: సిఎస్
హైదరాబాద్,జూన్28(జనం సాక్షి): తెలంగాణ సోషల్ వెల్ఫేర్ ఫండ్ ద్వారా 2016-17, 2017-18 ఆర్థిక సంవత్సరాలకు గాను 17 స్వచ్ఛంద సంస్థలకు గ్రాంట్ ఇన్ ఏయిడ్ మంజూరు చేయాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్ కె.జోషి తెలిపారు. గురువారం…







