Friday, 13 November 2026

తెలంగాణ

పిల్లాడి సమాధానానికి మంత్రి కెటిఆర్‌ ఫిదా

హైదరాబాద్‌,జూన్‌21(జ‌నం సాక్షి): మంత్రి కేటీఆర్‌ ఫన్నీ ట్వీట్‌ చేశారు. ఓ విద్యార్థి జవాబు పత్రాన్ని చూసి ఫిదా అయ్యారు. దానిని అందరికీ తెలపాలన్న తపనతో తన ట్విట్టర్‌ పేజీలో షేర్‌ చేస్తూ.. జీవితంలో విజయానికి షార్ట్‌కట్స్‌ ఉండవు అని…

దొంగమొగుడికి భార్య దేహశుద్ది

హైదరాబాద్‌,జూన్‌21(జ‌నం సాక్షి): రెండోపెళల్‌ఇ చేసుకుని తప్పించుకుని తిరుగుతన్న భర్తకు మొదటి భార్య గట్టిగా బుద్ది చెప్పింది. పట్టుకుని దేహశుద్ది చేసింది. ఈ ఘటన నగరంలోని చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఇక్కడే క ఆపురం పెట్టిన భర్తకు మొదటి…

బోల్తాపడ్డ పశువుల లారీ: 20 ఆవుల మృతి

మెదక్‌,జూన్‌21(జ‌నం సాక్షి): టేక్మల్‌ మండలం బోడ్‌మట్‌పల్లిలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20ఆవులు మృతి చెందాయి. ఆవుల లోడుతో వెళుతున్న లారీ అదుపుతప్పి బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో…

ముస్తాబాద్‌లో నిరుద్యోగులకు శిక్షణ కేంద్రం

రాజన్న సిరిసిల్ల,జూన్‌21(జ‌నం సాక్షి): సిరసిల్ల జిల్లాలోని ముస్తాబాద్‌లో కేటీఆర్‌ ఉద్యోగ ఉచిత శిక్షణ కేంద్రాన్ని డీఎస్పీ వెంకటరమణ గురువారం ప్రారంభించారు. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు ఈ కేంద్రంలో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. ఇటీవల విడుదలైన కానిస్టేబుల్‌, ఎస్‌ఐ,…

కాళేశ్వరంలో కోల్పోయిన అడవుల కోసం హరితహారం

పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని సిఎం కెసిఆర్‌ ఆదేశాలు ప్రత్యేక కార్యక్రమంగా చేపట్టనున్న అటవీశాఖ కరీంనగర్‌,జూన్‌21(జ‌నం సాక్షి): హరితహారంలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో కోల్పోయిన అటవీ సంపదను తిరిగి సృష్టించడానికి యుద్ద ప్రతిపాదికన మొక్కలు నాటాటాలని, ఆ…

గవర్నర్‌ గుడికి పోయినా రాద్ధాతమా?

విపక్షాల తీరుపై నరసింహన్‌ అసమనం తెలంగాణలో వైద్యరంగం పురోగిస్తోందని కితాబు తెలంగాణ డయాగ్నస్టిక్‌ సెంటర్‌ సందర్శన హైదరాబాద్‌,జూన్‌21(జ‌నం సాక్షి): తాను పూజకు వెళ్లిన ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని గవర్నర్‌ నరసింహన్‌ ఆవేదన వ్యక్తంచేశారు. గవర్నర్‌గా తన బాధ్యతలను తాను…

ఘనంగా జయశంకర్‌ సార్‌ వర్ధంతి వేడుకలు

నివాళులర్పించిన మంత్రులు జయశంకర్‌ సార్‌ కలలు కన్నట్లు తెలంగాణను తీర్చిదిద్దుతున్నాం మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌, జూన్‌21(జ‌నం సాక్షి) : రాష్ట్ర వ్యాప్తంగా ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్‌ సార్‌ 7వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి.  తెలంగాణ భవన్‌లోని జయశంకర్‌…

బాల్యం నుంచే యోగా, ధ్యానం అలవర్చుకోవాలి

ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నర్సింహన్‌ రాజ్‌భవన్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం యోగాసనాలు వేసిన గవర్నర్‌, రాజ్‌భవన్‌ ఉద్యోగులు హైదరాబాద్‌, జూన్‌21(జ‌నం సాక్షి) : బాల్యం నుంచే ధ్యానం, యోగా అలవర్చుకోవాలని, తద్వారా మంచి ఆరోగ్యంతో ఉత్సాహంగా…

ఎక్కువ మొక్కలు నాటిన వారికి అవార్డులు

ప్రతి ఒక్కరూ హరితహారంలో పాల్గొనాలి: కలెక్టర్‌ నల్లగొండ,జూన్‌21(జ‌నం సాక్షి): తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ అధికారులకు సూచించారు. ఈ సంవత్సరం ఎక్కువ మొక్కలు నాటి వాటిని సంరక్షించిన వారికి…

హరితహారంపై ప్రత్యేక శ్రద్ద

ఆదిలాబాద్‌,జూన్‌21(జ‌నం సాక్షి): జూలైలో జరిగే మూడో విడత హరితహారం కార్యక్రమానికి ఇప్పటి నుంచి ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. నర్సరీలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ దివ్యాదేవరాజన్‌ అన్నారు. హరితహారం కార్యక్రమం కోసం పెంచుతున్న నర్సరీలను సందర్శించి మొక్కల పెంపకాలపై శ్రద్ద…