సమస్యల పరిష్కారంలో ప్రత్యేక చొరవ
కలెక్టర్ ఆదేశాలతో కదులుతున్న అధికారులు ఆదిలాబాద్,జూన్21(జనం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాలు అర్హులైనలబ్ధిదారులకు అందడం లేదని ఎవరైనా ఫిర్యాదు చేసిన వెంటనే సంబంధిత అధికారి దృష్టికి తీసుకెళ్లి సత్వరమే పరిష్కరిస్తున్నారు. వృద్ధాప్య పింఛన్లు, ఆహార…
