Friday, 13 November 2026

తెలంగాణ

రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం

భూ తగాదాల్లో తండ్రీకొడుకుల హత్య రాజన్న సిరిసిల్ల,జూన్‌12(జ‌నం సాక్షి ): భూ తగాదాలు తండ్రీకొడుకులను బలితీసుకున్నాయి. ప్రత్యర్థులు వీరిని హతమార్చారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూర్‌లో మంగళవారం ఉదయంఈ దారుణం చోటుచేసుకుంది. తండ్రీకొడుకులను దుండగులు దారుణంగా హత్య…

నగదుగా మారిన 41 లక్షల చెక్కులు

రైతుబంధుపై ప్రభుత్వం వివరణ హైదరాబాద్‌,జూన్‌12(జ‌నం సాక్షి ): రైతుబంధు పథకం కింద రూ.4,738కోట్ల విలువైన 46లక్షలకు పైగా చెక్కులను పంపిణీ చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. అందులో 41లక్షలకు పైగా చెక్కులను రైతులు బ్యాంకుల ద్వారా నగదుగా మార్చుకున్నారని…

వరుసగా ఢీకొన్న బస్సులు

నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు నల్లగొండ,జూన్‌12(జ‌నం సాక్షి ): నల్గొండ జిల్లా నకిరేకల్‌ మండలం చందంపల్లి స్టేజ్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఆర్టీసీ బస్సు జాతీయ రహదారిపై నిలిచి…

క్షేత్రస్థాయి పరిశీలనతో కాళేశ్వరంపై సవిూక్ష

వరుసగా రెండోరోజు ప్రాజెక్టుల సందర్శన వర్షాలు ఊపందుకోవడంతో జాగ్రత్తలపై చర్చించిన మంత్రి హరీష్‌ పెద్దపల్లి,జూన్‌12(జ‌నం సాక్షి): రెండో రోజు కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిని మంత్రి హరీష్‌రావు పరిశీలించారు. మంగళవారం ఉదయం అన్నారం, సుందిళ్ల బ్యారేజీ పనులపై ఇంజనీర్లు,…

సైబరాబాద్‌ కోర్టు కానిస్టేబుళ్లకు రివార్డు

అభినందించిన కమిషనర్‌ సజ్జన్నార్‌ హైదరాబాద్‌,జూన్‌12(జ‌నం సాక్షి): ఉత్తమ ప్రతిభ కనబర్చిన కోర్ట్‌ కానిస్టేబుళ్లకు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ రివార్డులు అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ సిబ్బంది క్రమశిక్షణతో పని చేసి నేరస్తులకు కోర్టులో మరిన్ని శిక్షలు…

పెరగనున్న వ్యవసాయ విస్తీర్ణం

హైదరాబాద్‌,జూన్‌12(జ‌నం సాక్షి): తెలంగాణ ఏర్పడ్డాకే తొలిసారిగా రికార్డుస్థాయిలో సాగు చేపట్టేందుకు ప్రత్యేక ప్రణాళికలతో సర్కారు సన్నద్ధమైనది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సర్కారు ఈ వానాకాలంలో భారీ సాగు లక్ష్యాన్ని నిర్దేశించింది. గతేడాదికంటే 6లక్షల ఎకరాలు అదనంగా చేర్చుతూ…

ఏరువాకతో రైతుల్లో ఆనందం

నిజామాబాద్‌,జూన్‌12(జ‌నం సాక్షి): తొలకరితో జిల్లాలో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. ఎక్కువమంది రైతులు వరిసాగు వైపు మొగ్గుచూపే అవకాశం ఉన్నది. కందిపంట సాధారణ సాగువిస్తీర్ణం 6.50 లక్షల ఎకరాలకు కాగా, గతేడాది రికార్డుస్థాయిలో లక్షల ఎకరాల్లో సాగుచేశారు. దిగుబడి పెరుగడం,…

రైతు సంక్షేమమే సిఎం కెసిఆర్‌ లక్ష్యం

వరంగల్‌,జూన్‌12(జ‌నం సాక్షి): రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ నిరంతరంగా పాటుపడుతున్నారని ఎమ్మెల్యే రెడ్యా నాయక్‌ అన్నారు. వ్యవసాయ మార్కెట్‌లో రిజర్వేషన్ల వల్ల మహిళలకు అవకాశం వచ్చిందన్నారు. ఎంత ధాన్యాయినా కొనుగోలు చేసేందుకు ఆదేశాలు ఇవ్వడంతో ఇక కొనుగోళ్ల సమస్య…

తెలంగాణకు టిఆర్‌ఎస్‌ శ్రీరామరక్ష: ఎంపి

ఆదిలాబాద్‌,జూన్‌12(జ‌నం సాక్షి): తెలంగాణకు టీఆర్‌ఎస్‌ పార్టీనే శ్రీరామరక్ష అనీ, కేసీఆర్‌ దిక్సూచి అని ఎంపి నగేశ్‌ అన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్‌, టీడీపీ పాలనలో తెలంగాణలోని 45 వేల చెరువులు పూర్తి మట్టిగొట్టుకుపోయాయనీ, నీటి పారుదల వ్యవస్థ పూర్తిగా…

నిర్వాసితులకు న్యాయం చేయాలి: ఎమ్మెల్యే

భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌12(జ‌నం సాక్షి): భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించి నిరంతరంగా సాగునీటిని అందించాలని సిపిఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య డిమాండ్‌ చేశారు. తిరుమలాయపాలెం మండలంలోని గ్రామాల్లో ఉన్న 8600 ఎకరాల సాగుభూమికి భక్త రామదాసు ఎత్తిపోతల పథకం…