హైదరాబాద్‌లో జర్నలిస్టుల భారీ నిరసన ప్రదర్శన
హైదరాబాద్ బ్రేకింగ్ న్యూస్ : మీడియా సంస్థలు, జర్నలిస్టులపై కేంద్ర ప్రభుత్వం దాడులు చేయడాన్ని నిరసిస్తూ హైదరాబాద్‌లో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా పలు జర్నలిస్టు యూనియన్ల భాగస్వామ్యంతో బషీర్‌బాగ్ టీయూడబ్ల్యూజే కార్యాలయం నుంచి ట్యాంక్‌బండ్‌లోని…










