Thursday, 12 November 2026

తెలంగాణ

మరోమారు గ్రామాలకు తరలనున్న వ్యవసాయాధికారులు

రైతులకు బీమా చేయించేందుకు దరఖాస్తు ఫారాల పంపిణీ నేటినుంచి జిల్లాల్లో మళ్లీ రైతులతో భేటీ హైదరాబాద్‌,జూన్‌6(జ‌నం సాక్షి): తెలంగాణ ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయ అధికారులు,…

సర్కార్‌ బడులకే పంపండి

బడిబాటలో అందరూ సహకరించాలి సిద్దిపేట,జూన్‌6(జ‌నం సాక్షి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారంఅందిస్తూ విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేసున్నదని డీఈవో రవికాంతరావు అన్నారు.తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించి సద్వినియోగం చేసుకోవాలని…

పంచాయితీల్లో సత్తా చాటుతాం: డిసిసి

కరీంనగర్‌,జూన్‌6(జ‌నం సాక్షి): పంచాయితీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్‌ జిల్లాలో సత్తా చాటుతుందని డిసిసి అధ్యక్షుడు కటకం మృత్యుంజయం అన్నారు. పంచాయితీ ఎన్నికల్లో పార్టీ పరంగా ఎన్నికలు నిర్వహిస్తే సత్తా ఏమిటో తెలుస్తుందన్నారు. కాంగ్రెస్‌ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో…

మొక్కల పెంపకానికి ప్రాధాన్యం

మెదక్‌,జూన్‌6(జ‌నం సాక్షి): పైలట్‌ ప్రాజెక్టు కింద మెదక్‌ నియోజకవర్గ పరిధిలోని 25 గ్రామాలను దత్తత తీసుకొని మొక్కలు నాటి పెంచే కార్యక్రమం చేపట్టనున్నట్లు ద్వారకా చారిటబుల్‌ ట్రస్టు చైర్మన్‌ మ్యాడం బాలకృష్ణ వెల్లడించారు. మెదక్‌ నియోజకవర్గ పరిధిలోని 25…

హరితహారంలో సింగరేణి ముందంజ

రామగుండం,జూన్‌6(జ‌నం సాక్షి): సింగరేణి సంస్థ గత మూడేండ్లుగా తెలంగాణకు హరితహారం కార్యక్రమాల్లో రెండు కోట్ల 71 లక్షల మొక్కలు నాటినట్లు అధికారులు తెలిపారు. నాఅలుగో విడతకు కూడా సిద్దం అవుతున్నట్లు వెల్లడించారు. సింగరేణి కంపెనీ పర్యావరణ పరిరక్షణకు తీసుకుంటున్న…

దళీతబస్తీ భూముల పంపిణీలో జిల్లా ముందు

ఎంపి బాల్క వివరణ ఆదిలాబాద్‌,జూన్‌6(జ‌నం సాక్షి): భూమిలేని నిరుపేద దళిత వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా మూడెకరాల చొప్పున నాలుగేళ్లలో 912 కుటుంబాలకు 2,425 ఎకరాల వ్యవసాయ భూమిని పంపిణీ చేసి జిల్లా రాష్ట్రంలోనే మొదటి…

కాంగ్రెస్‌ నేతలు కలలు కనడం మానాలి

పథకాలే ఇక మా ప్రచారాంశాలు: సోలిపేట సిద్దిపేట,జూన్‌6(జ‌నం సాక్షి): అధికారంలోకి వస్తామని కలలు కంటున్న కాంగ్రెస్‌ వారికి భంగపాటు తప్పదని దుబ్బాక ఎమ్మెల్యే రామలింవగారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ నేతలు కలలు మాని ప్రబుత్వం అందచేస్తున్న పథకాలను ప్రజలకు చేరేలా…

రైతుబంధుతో పెట్టుబడి సాయం అందచేత

పథకాలను సద్వినయోగం చేసుకోవాలన్న రేఖ ఆదిలాబాద్‌,జూన్‌6(జ‌నం సాక్షి): రైతుబంధుతో అందిన డబ్బులతో వ్యవసాయంలో పురోగతి సాధించాలనిఎమ్మెల్యే రేఖానాయక్‌ అన్నారు. ప్రతి ఒక్కరికి పెట్టుబడి సాయం అందచేసిన ఘనత సిఎం కెసిఆర్‌దని అన్నారు. రైతుబంధు పథకంలో ప్రతి రైతుకూ ప్రభుత్వం…

అనుకున్న సమయానికే మిషన్‌ భగీరథ

నీరందించకుంటే ఓట్లు అడగబోం మాటకు కట్టుబడి ఉన్నమన్న వేముల నిజామాబాద్‌,జూన్‌6(జ‌నం సాక్షి): మిషన్‌ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నల్లాల ద్వారా శుద్ధ జలాన్ని అందించనున్నట్లు ప్రకటించిన మేరకు పనులు శరవేగంగా సాగుతున్నాయని భగీరథ వైస్‌ ఛైర్మన్‌ వేమలు…

ఎన్నికలు ఎప్పుడైనా ముందు గిరిజన గూడాల్లోనే

ప్రణాళికలు సిద్దం చేస్తున్న అధికారులు ఆదిలాబాద్‌,జూన్‌6(జ‌నం సాక్షి): పంచాయితీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఉమ్మడి జిల్లాలో తొలివిడత ఎన్నికలు ఏజెన్సీ ప్రాంతంలో జరిగేలా అధికారులు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఇంద్రవెల్లి, ఉట్నూర్‌,నార్నూర్‌, గాదిగూడ మండలాల్లో గిరిజన జనాభా ఎక్కువగా…