Thursday, 12 November 2026

తెలంగాణ

ఇంజనీరింగ్‌ వెబ్‌ ఆప్షన్లకు ముగిసిన గడువు

హైదరాబాద్‌,జూన్‌5(జనం సాక్షి): రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం కొనసాగుతున్న ఎంసెట్‌-2018 కౌన్సెలింగ్‌లో భాగంగా వెబ్‌ ఆప్షన్ల పక్రియ మంగళవారంతో ముగిసింది. ఈ నెల 8న సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్థులు వెంటనే కాలేజీల్లో…

తెలుగువర్సిటీ ప్రవేశాల గడువు పొడిగింపు

హైదరాబాద్‌,జూన్‌5(జనం సాక్షి):తెలుగు విశ్వవిద్యాలయం 2018-19విద్యాసంవత్సరానికి నిర్వహించే బీఎఫ్‌ఏ, పీజీ, పీజీ డిప్లొమా, సర్టిఫికేట్‌ కోర్సులలో చేరడానికి ప్రవేశ గడువును పొడిగించినట్లు రిజిస్ట్రార్‌ అలేఖ్య తెలిపారు. ఆన్‌ లైన్‌ ద్వారా ఆసక్తిగల అభ్యర్థులు జూన్‌ 15వరకు ధరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు.…

జిల్లాలో చురుకుగా బడిబాట కార్యక్రమం

తొలిరోజు 1235 మంది పిల్లలను బడిలో చేర్పించిన అధికారులు కామారెడ్డి,జూన్‌5(జనం సాక్షి): జిల్లా వ్యాప్తంగా బడిబాట కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది. రెండోరోజు అనేక గ్రామాల్లో అధికారులు బడిబాటలో పాల్గొన్నారు.బడిబాటలో మొదటి రోజు జిల్లా వ్యాప్తంగా 1235 మంది…

గ్రామాల్లో పచ్చదనం పెంపునకు కృషి

హరితహారం మొక్కలు పెంచిన వారికి ప్రోత్సాహక బహుమతులు నిజామాబాద్‌,జూన్‌5(జనం సాక్షి): హరతహారంపై ప్రజలో చైతన్యం తీసుకురావడానికి, నాటిన మొక్కలను కాపాడేందుకు ప్రజల పాత్రను గుర్తించేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా అటవీశాఖ అధికారి ప్రసాద్‌ తెలిపారు. ఇందుకోసం మొక్కలు నాటి,…

నూతన పంచాయితీ భవనం ప్రారంభం

వికారాబాద్‌,జూన్‌4(జ‌నం సాక్షి ): తాండూరు మండలం మిట్ట బాసుపల్లిలో రూ.13 లక్షల నిధులతో నిర్మించిన నూతన గ్రామ పంచాయితీ భవనాన్ని రవాణా శాఖ మంత్రి మహేందర్‌ రెడ్డి ప్రారంభించారు. అనంతరం 50 మంది రైతులకు వంద శాతం సబ్సిడీ…

పెట్రో ధరలతో మోడీ రాక్షసానందం: జైపాల్‌ రెడ్డి

హైదరాబాద్‌,జూన్‌4(జ‌నం సాక్షి ): నరేంద్రమోదీ ప్రధాని అయ్యాక తొమ్మిది సార్లు ఎక్సైజ్‌ సుంకం పెంచారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన ఇక్కడ విూడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ హయాంలో పన్ను రేటు లక్షా…

ఆర్డీవోపై వేటేసిన సర్కార్‌

పెద్దపల్లి,జూన్‌4(జ‌నం సాక్షి ): పెద్దపల్లి ఆర్డీవో అశోక్‌ కుమార్‌పై ప్రభుత్వం వేటు వేసింది. ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తూ కలెక్టర్‌ శ్రీదేవసేన ఉత్తర్వులు జారీ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు, సింగరేణి భూసేకరణలో అక్రమాలే కారణంగా భావిస్తున్నారు. కమాన్‌పూర్‌ మండలం జయ్యారం…

చిరుతల సంచారం..ఆందోళనలో ప్రజలు

ఆదుకోవాలని ప్రజల వేడుకోలు కామారెడ్డి,జూన్‌4(జ‌నం సాక్షి ): కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలో చిరుత పులులు సంచరిస్తున్న తీరుతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మండలంలోని అయిదు గ్రామాల శివారులోని అటవీ ప్రాంతాల్లో చిరుత పులులు సంచరిస్తున్నట్లు ప్రజలు…

సిఎం కెసిఆర్‌ నిజమైన రైతుబంధు

ఎల్‌ఐసీ చైర్మన్‌ వీకే శర్మ హైదరాబాద్‌,జూన్‌4(జ‌నం సాక్షి ): ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిజమైన రైతుబంధు అని ఎల్‌ఐసీ చైర్మన్‌ వీకే శర్మ తెలిపారు. హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీ వేదికగా రైతుబీమాపై ప్రభుత్వం, ఎల్‌ఐసీ మధ్య ఎంవోయూ కుదిరింది. ఈ సందర్భంగా…

హైకోర్టు తీర్పు స‌ర్కారు చెంపపెట్టు

సభ్యత్వాల పునరుద్దరణపై చర్య తీసుకోవాలి కేసీఆర్‌ నియంతలా వ్యవహరిస్తున్నారు అవసరమైతే అంతా రాజీనామా చేసి ఒఓత్తిడి తెద్దాం కోమటిరెడ్డి వ్యాఖ్య..సర్కార్‌ తీరుపై కాంగ్రెస్‌ నేతల ఆగ్రహం హైదరాబాద్‌,జూన్‌4(జ‌నం సాక్షి ): ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దు విషయంలో డివిజన్‌ బెంచ్‌…