Thursday, 12 November 2026

తెలంగాణ

కాళేశ్వరానికి పర్యాటక బస్సు

జెండా ఊపి ప్రారంభించిన మంత్రులు హైదరాబాద్‌,జూన్‌4(జ‌నం సాక్షి): ప్రపంచంలోనే ప్రత్యేకత సంతరించుకున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యాటక బస్సు సేవలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు, పర్యాటకశాఖ మంత్రి చందూలాల్‌ హైదరాబాద్‌లో జెండా ఊపి ఈ…

డల్లాస్‌లో ఘనంగా తెలుగు వేడుకలు

ఆటపాటలతో అదుర్స్‌ హైదరాబాద్‌,జూన్‌4(జ‌నం సాక్షి): డల్లాలస్‌లో తెలుగు వేడుకలు అంబరాన్నింటాయి. సినీతారలు,గాయకలు తోడవ్వడంతో వేడుకలుకు మరింత ఊపు వచ్చింది. ఉర్రూతలూంగిచే డ్యాన్స్‌.. ఉల్లాసంగా సాగే పాటలు.. అదిరిపోయే స్టెప్పులు.. సెలెబ్రెటీస్‌ తళుకులు మొత్తంగా మూడు రోజులుగా అమెరికన్‌ తెలుగు…

ఆగివున్న లారీని ఢీకొన్న కారు

ఇద్దరు మృతి..మరో ఇద్దరికి గాయాలు డ్రైవర్‌ అతివేగమే కారణమని ఆరోపణ సూర్యాపేట,జూన్‌4(జ‌నం సాక్షి): కోదాడ బైపాస్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని వెనక నుంచి వచ్చిన కారు అతివేగంతో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు…

రైతుబంధుకు సర్వత్రా ప్రశంసలు

అధిక భూమి ఉన్న రైతులపై నియంత్రణ ఉండాలి అంతర్జాతీయ సంస్థ సర్వేలో వెల్లడి హైదరాబాద్‌,జూన్‌4(జ‌నం సాక్షి): రైతు బంధు పథకం ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్నదని, ఈ పథకం ద్వారా రైతులను ఆదుకునే మహత్తర కార్యక్రమం తెలంగాణలో సాగుతోందని ప్రశంసలు…

తెలంగాణ రైతు చరిత్రలో మరో ముందడుగు

బీమా కోసం ఎల్‌ఐసితో ఒప్పందం తెలంగాణ రైతుకు 5లక్షల బీమా ఆగస్ట్‌ 15 నుంచి అమలుకు నిర్ణయం తానూ బీమా తీసుకుంటానన్న సిఎం కెసిఆర్‌ తెలంగాణ పంటలకు డిమాండ్‌ రావాలని ఆకాంక్ష పోచారం హయాంలో రైతులకు అంతా మంచి…

తెలంగాణలో పెరిగిన పారిశ్రామిక ప్రగతి

10.4 శాతం పారిశ్రామిక వృద్ధి : కెటిఆర్‌ హైదరాబాద్‌,జూన్‌4(జ‌నం సాక్షి):తెలంగాణ పారిశ్రామిక వృద్ధి పెరిగిందని తెలిపారు. మంత్రి కేటీఆర్‌ అన్నారు. 2017-18లో 10.4 శాతం తెలంగాణ పారిశ్రామిక వృద్ధి పెరిగిందని తెలిపారు. టీఎస్‌ ఐపాస్‌ ద్వారా రూ.1,23,478 కోట్ల…

న్యాయవ్యవస్థపై కాంగ్రెస్‌కు నమ్మకం ఉంది

ఎమ్మెల్యేల కేసులో టిఆర్‌ఎస్‌కు కనువిప్పు కావాలి స్పీకర్‌ తక్షణమే వారి సభ్యత్వాలు పునరుద్దరించాలి పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ డిమాండ్‌ హైదరాబాద్‌,జూన్‌4(జ‌నం సాక్షి): న్యాయవ్యవస్థపై కాంగ్రెస్‌ పార్టీకి సంపూర్ణ విశ్వాసం ఉందని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి…

హైకోర్టులో టిఆర్‌ఎస్‌కు భంగపాటు

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్‌లకు మరోమారు ఊరట ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దుపై పిటిషన్‌ విచారణార్హం కాదని తీర్పు తీర్పును స్వాగతించిన కాంగ్రెస్‌ హైదరాబాద్‌,జూన్‌4(జ‌నం సాక్షి): అధికార టిఆర్‌ఎస్‌కు మరోమారు భంగపాటు తప్పలేదు. అదే సమయంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి…

టిఆర్‌ఎస్‌ గతాన్ని విస్మరించడం తగదు: డిసిసి

ఆదిలాబాద్‌,జూన్‌4(జ‌నం సాక్షి): కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తున్న టిఆర్‌ఎస్‌ నేతలు తెలంగాణ ఎలా వచ్చిదో గుర్తు చేసుకోవాలని డిసిసి అధ్యక్షుడు ఏలేటి మహేశ్ర్‌ రెడ్డి అన్నారు. గతాన్ని మరచి మాట్లాడడం తగదన్నారు. తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియాదే అన్న విషయం…

మిర్చి మార్కెట్‌ తరలింపులో రాజకీయాలు: బిజెపి

ఖమ్మం,జూన్‌4(జ‌నం సాక్షి): ఖమ్మం మిర్చి మార్కెట్‌ను తరలించే విషయంలో రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని బిజెపి జిల్లా అధ్యక్షుడు ఉదయ్‌ ప్రతాప్‌ అన్నారు. మిర్చి రైతులను పట్టించుకోని నేతలు ఇప్పుడు తమ స్వలాభం కోసం మార్కెట్‌ను తరలించే…