కొత్త పంచాయితీ చట్టంతో మేలు: ఎమ్మెల్యే
కొత్తగూడెం,మే28(జనం సాక్షి): పంచాయతీలకు అపరిమితమైన అధికారాలు నిబంధనలు రాబోతున్నాయని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. కొత్తగా నిబంధలు వచ్చే ఎన్నికల అనంతరం అమలు అవుతాయని తెలిపారు. ప్రభుత్వం ప్రధాన లక్ష్యం గ్రామాల అభివృద్ధి అన్నారు. అది జరిగేలా…







