Wednesday, 11 November 2026

తెలంగాణ

రుణాల కొరకు ఇంటర్య్వూలకు హాజరుకావాలి

భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగూడెం పట్టణంలో బిసి కార్పోరేషన్‌ పథకం ద్వారా 2017-18 సంవత్సరంనకు ఆన్‌లైన్‌ ద్వారా చేసుకొన్న రూ. 1 లక్ష నుండి రెండు లక్షల లోన్స్‌ కొరకు దరఖాస్తు చేసుకొన్న దరఖాస్తు దారులు ఈ నెల…

పారదర్శకంగా రుణాల మంజూరు

పురపాలక అధ్యక్షురాలు మనీష ఆదిలాబాద్‌,మే25(జ‌నంసాక్షి): బీసీ కార్పొరేషన్‌ రుణాల మంజూరు పక్రియలో ఎలాంటి లోటుపాట్లు ఉండవని, పారదర్శకంగా సాగుతుందని పురపాలక అధ్యక్షురాలు రంగినేని మనీష అన్నారు. బీసీ రుణ దరఖాస్తుల స్వీకరణ కోసం రెండు రోజుల పాటు స్థానిక…

ఆర్మీ ఎంపిక కోసం నిరుద్యోగుల పోటీ

వరంగల్‌,మే25(జ‌నంసాక్షి): సైనిక ఉద్యోగాల కోసం యువత పోటీ పడుతున్నారు. వరంగల్‌లో నాలుగు రోజులుగా జరుగుతున్న నియామక ర్యాలీకి రాష్ట్రం నలుమూలల నుంచి యువకులు ఉత్సాహాంగా తరలివస్తున్నారు. అయితే, అభ్యర్థులకు సరైన వసతులు లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హన్మకొండలోని…

రాంగోపాల్‌ వర్మ ఫొటో మార్చిన నిందితుడి గుర్తింపు

హైదరాబాద్‌,మే25(జ‌నంసాక్షి): సినీ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ చిత్రానికి అసభ్యకరంగా ఉన్న ఓ మహిళ ఫొటోను మార్ఫింగ్‌ చేసి ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేసిన వ్యక్తిపై పంజాగుట్ట పోలీసులు కోర్టు ఆదేశం మేరకు కేసు నమోదు చేశారు. పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌,…

ఇంటిని జాకీలు పెట్టి ఎత్తేశారు

బుద్వేలులో అరుదైన ప్రయోగం హైదరాబాద్‌,మే25(జ‌నంసాక్షి):రాజేంద్రనగర్‌ బుద్వేల్‌లోని వర్మ కాలనీకి చెందిన వీవీకేటీ శర్మ తన ఇంటి ఎత్తును పెంచేశారు. ఆధునిక సాంకేతికత ఆధారంగా ఇంటిని జాకీలు పెటట్‌ఇ పైకి లేపారు. ఏటా వర్షాకాలం వచ్చిందంటే చాలు అతని ఇంట్లోకి…

కాంగ్రెస్‌లో చేరిన ఒంటేరు ప్రతాప్‌ రెడ్డి

కాంగ్రెస్‌ బలం పెరుగుతోందన్న ఉత్తమ్‌ వచ్చే ఎన్నికల్లో తమదే విజయమని ధీమా హైదరాబాద్‌,మే25(జ‌నంసాక్షి):గజ్వేల్‌ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత ఒంటేరు ప్రతాప్‌ రెడ్డితో పాటు నిజామాబాద్‌ జిల్లాకు చెందిన మదన్‌ మోహన్‌ రావు, పృద్వీరాజ్‌ సహా సుమారు 60…

పెట్టుబడి సాయంపై కెసిఆర్‌ ఆరా

హైదరాబాద్‌,మే25(జ‌నంసాక్షి): పెట్టుబడి సాయం అందించడం ద్వారా రైతులకు భరోసా కల్పించాలని సీఎం కేసీఆర్‌ ప్రారంభించిన రైతుబంధు పథకం చెక్కుల పంపిణీ దాదాపు పూర్తి కావచ్చొంది. చిన్న చిన్న సమస్యలతో అక్కడక్కడ చెక్కులు, పాస్‌ బుక్కుల పంపిణీలో జాప్యం జరుగుతోంది.…

జోన్ల వ్యవస్థను స్వాగతిస్తున్నాం

ఆరు అనుకుంటే ఏడు జోన్లు పెట్టి ఆనందింప చేశారు ఇదో మంచి నిర్ణయమన్న ఎన్జీవోలు హైదరాబాద్‌,మే25(జ‌నంసాక్షి): రాష్ట్రంలో ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్‌ రెడ్డి…

పాస్‌ పుస్తకాల్లో తప్పులపై దృష్టిసారించండి

– రాష్ట్ర వ్యాప్తంగా 40లక్షల పాస్‌పుస్తకాలు పంపిణీ జరిగింది – మిగిలిన పాస్‌పుస్తకాలు, చెక్కుల పంపిణీకి చర్యలు తీసుకోవాలి – జూన్‌ 20 నాటికి పంపిణీ పూర్తయ్యేలా చూడండి – ప్రత్యేక అధికారులకు సీఎస్‌ ఎస్‌.కె. జోషి సూచన…

అన్ని వర్గాల ప్రజలకు అండగా తెరాస

– రైతుబంధుతో కాంగ్రెస్‌ అడ్రస్సు గల్లంతే – మంత్రి జగదీశ్‌రెడ్డి సూర్యాపేట, మే25(జ‌నంసాక్షి) : తెరాస ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలు, కులాల సమాన ఫలాలను అందిస్తుందని  విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ట్రైబల్‌ సబ్‌ప్లాన్‌…