Wednesday, 11 November 2026

తెలంగాణ

ఇలా అయితే మార్చిలోగా నీరెలా ఇస్తారు?

– ఐదు గడవుల్లో ఎందుకు పనులు పూర్తికాలేదు – అధికారుల తీరుపై మండిపడ్డ ఆర్థికశాఖ మంత్రి ఈటల – కరీంనగర్‌ జిల్లా మిషన్‌ భగీరథ పనులపై మంత్రి అసంతృప్తి కరీంనగర్‌, మే25(జ‌నంసాక్షి) : ఇలా అయితే మార్చి లోగా…

అవతరణ కల్లా లక్ష్యం నెరవేరాలి: కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

జనగామ,మే25(జ‌నంసాక్షి): జనగామను ఓడిఎఫ్‌గా నిలపాలని, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్‌ 2 నాటికి బహిరంగ మల విసర్జన రహిత జిల్లా ప్రకటించుకునే లక్ష్యంతో చేస్తున్న కృషిలో అందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఇం దుకు…

వ్యవసాయ మార్కెట్‌ కమిటీల్లో మహిళలకు పెద్దపీట

రిజర్వేషన్లు ప్రకటించిన ప్రభుత్వం ఖమ్మం,మే25(జ‌నంసాక్షి): ఉమ్మడి జిల్లా వ్యవసాయ మార్కెట్లకు రాబోయే నాలుగు సంవత్సరాలకు రిజర్వేషన్లను ఖరారు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 13 వ్యవసాయ…

శాస్త్రీయంగా జోన్ల విభజన

ఉద్యోగ, నిరుద్యోగుల్లో సానుకూల స్పందన ఉద్యోగ నియామకాల్లో చేకూరనున్న ప్రయోజనం హైదరాబాద్‌,మే25(జ‌నంసాక్షి): తెలంగాణ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే విధంగా జోన్ల వర్గీకరణ సాగిందన్న అభిప్రాయం కిందిస్థాయి ఉద్యోగుల్లో, నిరుద్యోగుల్లోనే వ్యక్తం అవుతోంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం…

దళారులను నమ్మి మోసపోవద్దు

కామారెడ్డి,మే25(జ‌నంసాక్షి): రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని మార్కెటింగ్‌ అధికారులు అన్నారు. ఇక్కడ విక్రయించిన ధాన్యం డబ్బులను 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో జమచేస్తామని స్పష్టం చేశారు. క్వింటాలు మక్కలకు రూ.1425 మద్దతు…

సంక్షేమంలో తెలంగాణ వన్‌: ఎమ్మెల్యే

బెల్లంపల్లి,మే25(జ‌నంసాక్షి): బెల్లంపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో నెన్నల మండలంలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన వి.రాజుకు 60,000/ రూపాయల సియం రిలీఫ్‌ ఫండ్‌ ను అందచేసారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాల…

విద్యార్థులను అభినందించిన కలెక్టర్‌

రాజన్న సిరిసిల్ల,మే25(జ‌నంసాక్షి): జిల్లాలోని అన్ని మండలాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో చదివి గత మార్చ్‌ నెలలో పదవ తరగతి పరీక్షలు రాసి ఆయా మండలాల్లో మొదటి, రెండవ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు,వంద శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలను కలెక్టర్‌…

నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు

దుబ్బాకలో తనిఖీలు చేపట్టిన అధికారులు సిద్దిపేట,మే25(జ‌నంసాక్షి): రాబోయే ఖరీఫ్‌ సీజన్‌ కోసం ముందస్తుగా ఫర్టిలైజర్స్‌ షాప్స్‌ దాడి చేసి నకిలీ ఎరువులపై ఆరా తీసారు. పోలీస్‌ శాఖ,వ్యవసాయ శాఖాధికారులు నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నారన్న నెపంతో పర్టిలైజర్‌ షాపులపై దాడులు…

అన్నివర్గాలకు సంక్షేమం: వేముల

నల్లగొండ,మే25(జ‌నంసాక్షి): రామన్నపేట మండలం శోభనాద్రిపురం గ్రామంలో నకిరేకల్‌ శాసనసభ్యులు వేముల వీరేశం నూతన గ్రామపంచాయితీ భవనాన్ని ప్రారంభించారు. అలాగే మరియు వివిధ అభివృద్ధి పనులకు శంకు స్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ జడ్పీటీసీ , గ్రామా సర్పంచు…

నేడు బెల్లి లలిత వర్ధంతి

యాదాద్రి,మే25(జ‌నంసాక్షి):తెలంగాణ గాణకోకిల బెల్లి లలిత 19 వ వర్థంతిని పురస్కరించుకుని చలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చారు. శనివారం రోజున మద్యాహ్నం 12 గంటలకు తెలంగాణ గాణ కోకిల బెల్లి లలిత వర్ధంతి సభ జరుగుతుంది. సుందరయ్య విజ్ఞాన కేంద్రం, దొడ్డికొమురయ్యహాల్లో…