Wednesday, 11 November 2026

తెలంగాణ

జనరిక్‌ షాపుల ఏర్పాటుకు చర్యలు

ఖమ్మం,మే26(జ‌నం సాక్షి):  జిల్లా వ్యాప్తంగా జనరిక్‌ ఔషధాలయాలు ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకుంటామని వైద్యాధికారి తెలిపారు.  ప్రజలకు చౌక,నాణ్యమైన ఔషధాలు అందుబాటులో ఉంచాల్సి ఉందన్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని అన్నారు. మెడికల్‌ షాపుల్లో ఖచ్చితం…

ప్రత్యక్ష పోరాటలకు రెడీ అవుతున్న కోదండరామ్‌

హైదరాబాద్‌,మే26(జ‌నంసాక్షి): పలు సమస్యలపై పోరాటం చేస్తున్న తెలంగాణ ఐకాస ఇక రాజకీయ పార్టీగా అవతారమెత్తిన తరవాత తెలంగాణ జనసమితి పేరుతో పార్టీ అవతరించింది. దీంతో పార్టీతో పాటు ఐకాస కూడా ప్రత్యక్ష పోరాటానికి సిద్దం అవుతోంది. నాడు ప్రత్యేక…

ఎండల తీవ్రత మరి కొన్నాళ్లు

గిరిజన ప్రాంతాల్లో అడవిబిడ్డల ఆందోళన ఆదిలాబాద్‌,మే26(జ‌నం సాక్షి): ఉత్తర తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. ప్రధానంగా ఆదిలాబాద్‌ పూర్వపు జిల్లాలోని ప్రాంతాలు, నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ పూర్వపు జిల్లాల్లో భగభగలు పెరిగాయి. ఉదయం ఆరుగంటలకే చెమటలు కక్కే ఎండలు కాస్తున్నాయి.…

పత్తి విత్తనాలకే రైతుల మొగ్గు

 ఖమ్మం,మే26(జ‌నం సాక్షి): మరో పక్షంరోజుల్లో వానాకాలం సీజన్‌ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగానే జిల్లా వ్యవసాయశాఖ అధికారులు విత్తనాలు సిద్ధం చేశారు. ఈ సంవత్సరం జిల్లావ్యాప్తంగా 22,251 కింటాళ్ల విత్తనాలు అవసరం అయ్యే అవకాశం ఉందని అంచనా…

హరితహారం విజయవంతం చేయండి: కలెక్టర్‌

 భద్రాద్రి కొత్తగూడెం,మే26(జ‌నం సాక్షి): అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టుదలతో పనిచేసి హరితహారాన్ని విజయవంతం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హన్మంతు కోరారు. హరితహారాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా చూడొద్దని.. ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు…

అధికారంలో ఉండగా అభివృద్దిని మరచారు

ఇప్పుడేమో విమర్శలా: శ్రీనివాసగౌడ్‌ హైదరాబాద్‌,మే26(జ‌నం సాక్షి): అధికారంలో ఉన్నప్పుడు వీసమెత్తు పనిచేయని వారు ఇవాళ టిఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని కాంగ్రెస్‌ నేతలపై ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు సొంత గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసుకోలేని వారు…

ఆచరణ సాధ్యం కాని హావిూలతో ప్రజలకు భ్రమలు

వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే అన్న కటకం కరీంనగర్‌,మే26(జ‌నం సాక్షి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆచరణ సాధ్యంకాని హావిూలతో ప్రజలను మభ్య పెట్టారని డిసిసి అధ్యక్షుడు కటకం మృత్యుంజయం అన్నారు. వీరి నాలుగేళ్ల పాలనలో ఏ వర్గానికి మేలు…

సామాన్యుల నడ్డివిరుస్తున్న పెట్రో ధరలు

హైదరాబాద్‌,మే26(జ‌నం సాక్షి): పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. రోజురోజుకు పెరిగిపోతున్న ఆయిల్‌ ధరలతో సామాన్య మధ్యతరగతి ప్రజలు విలవిలలాడుతున్నారు. గతంలో ఏన్నడూ లేని విధంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతున్న తీరు సామాన్యులను కలవరానికి గురి…

వరంగల్‌ జంపఖానాలకు ప్రపంచ ఖ్యాతి

మసకబారుతున్న నేతన్నల జీవితాలు ఆదుకుంటే తప్ప ముందుకు సాగని వృత్తి వరంగల్‌,మే26(జ‌నం సాక్షి): జంపాఖానాలు అనగానే మొదటగా గుర్తుకు వచ్చేది వరంగల్‌. వీటి ఉత్పత్తిలో వరంగల్‌ లోని కొత్తవాడకు మంచి గుర్తింపు ఉంది. కొత్తవాడ నేతన్నల మగ్గాల్లో తయారైన…

సింగరేణి సేవా సమితి ద్వారా వృత్తి విద్యాకోర్స్‌లకు మంచి స్పందన

  భద్రాద్రి కొత్తగూడెం : సింగరేణి సంస్థ సామాజిక బాధ్యతగా సింగరేణి సేవా సమితి కార్పోరేట్‌ ఏరియా ఆధ్వర్యంలో వివిధ వృత్తి విద్యా కోర్స్‌లలో పరిసర ప్రాంత మహిళల శిక్షణ పొంది ఆర్ధికంగా ఎదగాలని ఉచిత వృత్తి విద్యాకోర్స్‌లను…