Wednesday, 11 November 2026

తెలంగాణ

రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

కరీంనగర్‌,మే12(జ‌నం సాక్షి ): రైతుసంక్షేమానికి తెరాస ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌ అన్నారు. శనివారం ఆయన సైదాపూర్‌  మండలంలోని ఎలబోతారం, యడ్లాస్‌పూర్‌ గ్రామాలలో రైతుబంధు పథకం కింద చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా…

రైతులను ఆదుకునేందుకు రైతుబంధు పథకం: వేముల

నిజామాబాద్‌,మే12(జ‌నం సాక్షి ):  రైతులను ఆదుకోవడానికే ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని మిషన్‌ భగీరథ ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌రెడ్డి అన్నారు. బాల్కొండ మండలం జలాల్‌పూర్‌లో రైతుబంధు చెక్కులను, కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను శనివారం ఆయన పంపిణీ చేశారు. ఇది…

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

నిజామాబాద్‌,మే12(జ‌నం సాక్షి ): ఇందల్వాయి మండలంలోని చంద్రాయన్‌పల్లి అటవీ ప్రాంతంలో 44వ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై రాజశేఖర్‌ తెలిపిన వివరాల మేరకు రాజస్థాన్‌కు చెందిన…

ప్రేమ వైఫల్యంతో యువతి ఆత్మహత్యా యత్నం

అడ్డుకున్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ వరంగల్‌,మే12(జ‌నం సాక్షి ): ప్రేమించిన యువకుడు మోసం చేశాడని నడిరోడ్డుపై ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రియుడి మోసాన్ని తట్టుకోలేని యువతి వరంగల్‌ హెడ్‌పోస్ట్‌ ఆఫీస్‌ చౌరస్తాలో బ్లేడ్‌తో చేతి మణికట్టు కోసుకుంది. ఆ…

నేటినుంచి కాంగ్రెస్‌ మూడోదశ బస్సు యాత్ర

మంచిర్యాలలో ప్రారంభం.19న వర్దన్నపేటలో ముగింపు యాత్రలో రైతుబంధు లొసుగులు ఎండగడతాం: ఉత్తమ్‌ హైదరాబాద్‌,మే12(జ‌నం సాక్షి ): కాంగ్రెస్‌ మలివిడత బస్సుయాత్ర ఆదివారం ప్రారంభం  కానుంది. ఈ మేరకు పిసిసి ఏర్పాట్లు చేసింది.  తెలంగాణ కాంగ్రెస్‌ నాయకత్వం చేపట్టిన ప్రజాచైతన్య…

పీఆర్సీ ఎందుకు వేయట్లేదు? 

– కాంగ్రెస్‌ నేత దాసోజు శ్రావణ్‌ హైదరాబాద్‌, మే12(జ‌నం సాక్షి ) : ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని తెలంగాణ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్‌ ఆరోపించారు. ఉద్యమంలో ఉద్యోగులు తమ జీవితాలను ఫణంగా…

కేసీఆర్‌ పాలన దేశానికే ఆదర్శం

– ప్రపంచమే అబ్బురపడేలా రైతుబంధు – బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత ప్రాంతాల్లో ఇలాంటి పథకాలు ఎందుకులేవు? – రైతుబంధుపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సిగ్గుచేటు – మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి – సత్తుపల్లి గంగారంలో చెక్కులు పంపిణీ చేసిన…

తల్లీ కూతుళ్ల ఆత్మహత్య

కరీంనగర్‌,మే12(జ‌నం సాక్షి ): కరీంనగర్‌  జిల్లాలో విషౄద ఘటన చోటు చేసుకుంది.  సైదాపూర్‌ మండలం బొమ్మకల్‌లో  ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని తల్లి, కుమార్తె ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను అనసూయ(70), విజయ(40)గా గుర్తించారు. కుటుం/-బ కలహాలు, ఆర్తఙక సమస్యల కారణమని…

కొండెక్కిన చికెన్‌ ధరలు

హైదరాబాద్‌,మే12(జ‌నం సాక్షి ): కోడి మాంసం ధరలు కొండెక్కాయి. ఎండాకాలంతో పాటు  ఉత్పత్తి పడపోవడంతో అనూహ్యంగా ధరలు పెరిగాయి. దీనికితోడు పెళ్లిళ్ల సీజన్‌ కూడా తోడయ్యింది. ప్రస్తుతమున్న కోడి మాంసం ధరలు.. చికెన్‌ ప్రియులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వడగాల్పులు,…

తెలుగు రాష్ట్రాల బార్‌ కౌన్సిళ్లకు నోటిఫికేషన్‌

హైదరాబాద్‌,మే12(జ‌నం సాక్షి ):  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో బార్‌ కౌన్సిల్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదలైంది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు తెలంగాణ, ఏపీలో వేర్వేరుగా బార్‌ కౌన్సిళ్లు ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం బార్‌ కౌన్సిల్‌కు ఎన్నిక జరగడం…