Wednesday, 11 November 2026

తెలంగాణ

సత్ఫలితాలు ఇవ్వని సర్వేలు

బడిఈడు పిల్లలు ఇంకా బడిబయటే ఉంటున్నారు  వలసవాస్తున్న వారి పిల్లలతో పెరుగుతున్న సంఖ్య హైదరాబాద్‌,మే14(జ‌నం సాక్షి):  విద్యా సంవత్సరం ప్రారంభంలో బడిబాట కార్యక్రమాలు నిర్వహిస్తున్నా బడి బయట పిల్లలు పుట్టుకొస్తూనే ఉన్నారు. సీఆర్పీలు ఇలాంటి బాలలు లేకుండా క్లస్టర్‌…

విమర్శలను పట్టించుకుంటే అభివృద్ది సాగదు

    రైతుబంధు విప్లవాత్మక మార్పుకు నాంది రైతులు సద్వినియోగం చేసుకుని ముందుకు సాగాలి ఎంపి గోడం నగేశ్‌తో ముఖాముఖి ఆదిలాబాద్‌,మే14(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ప్రతిష్ఠాత్మకంగా వ్యవసాయ పెట్టుబడి రాయితీ కింద అందజేస్తున్న ఆర్థికసాయం వ్యవసయాం రంగంలో…

టిడిపికి వంటేరు ప్రతాప్‌రెడ్డి రాజీనామా

గజ్వేల్‌,మే12(జ‌నం సాక్షి ):  తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు, సిద్దిపేట జిల్లా తెదేపా అధ్యక్షుడిగా కొనసాగుతున్న వంటేలు ప్రతాప్‌రెడ్డి తెలుగుదేశం పార్టీకి, సభ్యత్వానికి రాజీనామా చేశారు. శనివారం మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర…

బడా రైతులెవరూ లేరు..అంతా బడుగు రైతులే: హరీష్‌ రావు

హైదరాబాద్‌,మే12(జ‌నం సాక్షి ): తెలంగాణ రాష్ట్రంలో బడా రైతులు పెద్దగా లేరని, వారికి చెక్కులు అందే సమస్యే లేదని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌ రావు అన్నారు. 90.2 శాతం రైతులు ఐదెకరాల లోపు ఉన్నవారే ఎక్కువగా…

రైతుల కళ్ళల్లో ఎన్నడూ లేని ఆనందం

ఉత్సాహంగా చెక్కులు, పాస్‌ పుస్తకాల పంపిణీ కాంగ్రెస్‌, బిజెపిల విమర్శలను తిప్పికొట్టిన టిఆర్‌ఎస్‌ హైదరాబాద్‌,మే12(జ‌నం సాక్షి ): తెలంగాణలోని రైతుల కళ్లలో ఇప్పుడు కనిపిస్తున్న ఆనందం గతంలో ఎప్పుడూ లేదని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ అన్నారు. రైతుబంధు…

మూడోరోజూ సాఫీగా చెక్కులు, పాస్‌ పుస్తకాల పంపిణీ

పలు జిల్లాల్లో పాల్గొన్న మంత్రులు ఎండలను లెక్క చేయకుండా సాగిన కార్యక్రమం హైదరాబాద్‌,మే12(జ‌నం సాక్షి ): ఎండలను లెక్క చేయకుండా రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు పథకం దిగ్విజయంగా కొనసాగుతున్నది.  మూడోరోజూ  శనివారం కూడా ఎక్కడా నిర్విఘ్నంగా కార్యక్రమం కొనసాగింది. అనేక…

ఉన్నత విద్యకు వచ్చే వారికి ఆర్థిక సాయం

హైదరాబాద్‌,మే12(జ‌నం సాక్షి ): అమెరికాలో చదువుకోవడానికి వచ్చే విద్యార్థులకు సాయం చేసేందుకు అమెరికా తెలుగు అసోసియేషన్‌ ముందుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలితో ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ ఒప్పందం వల్ల తెలంగాణ రాష్ట్రం నుంచి అమెరికాలో చదువుకోవడానికి…

వంద ఎకరాల మొక్కజొన్న చేను దగ్ధం

ఖమ్మం,మే12(జ‌నం సాక్షి ): జిల్లాలోని చింతకాని శివారులో శనివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు అంటుకుని వంద ఎకరాల్లోని మొక్కజొన్న చేను దగ్ధమైంది. సవిూపంలోని తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ మంటలు వ్యాపించాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను…

చెక్కులతో బ్యాంకుల వద్దకు పరుగు

ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు ఆదిలాబాద్‌,మే12(జ‌నం సాక్షి ): రాష్ట్ర ప్రభుత్వం అందించిన పెట్టుబడి సాయం కోసం రైతన్నలు బ్యాంకుల వద్దకు పరుగులు పెడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో చెక్కులు అందుకున్నదే తడవుగా తమకు కేటాయించిన బ్యాంకుల వద్దకు…

హావిూలిచ్చి తుంగలో తొక్కారు

మంచిర్యాల సభ ఏర్పాట్లను పరిశీలించిన మహేశ్వర్‌ రెడ్డి మంచిర్యాల,మే12(జ‌నం సాక్షి ):  తెరాస అధికారంలోకి వచ్చేందుకు అనేక హావిూలిచ్చారని, వచ్చాక వాటిని విస్మరించారని డీసీసీ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అధ్యక్షుడు మహేశ్వరరెడ్డి అరోపించారు. ఈనెల 13న మంచిర్యాల జిల్లాలో…