Wednesday, 11 November 2026

తెలంగాణ

విభజన సమస్యలపై ఇరు రాష్ట్రాల సిఎస్‌ల భేటీ

హైదరాబాద్‌,మే11(జ‌నం సాక్షి ): బేగంపేటలోని మెట్రో రైల్‌ భవన్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రధాన కార్యదర్శులు ఎస్‌కే జోషి, దినేష్‌ కుమార్‌లు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై చర్చించారు. సంస్థల విభజన, ఉద్యోగుల బదలాయింపు,…

రైతులు తలెత్తుకునేలా చేసిన సిఎం కెసిఆర్‌

రైతుబంధు చెక్కలు పంపిణీలో మంత్రి లక్ష్మారెడ్డి మహబూబ్‌నగర్‌,మే11(జ‌నం సాక్షి ): తెలంగాణ రైతులు తలెత్తుకుని తిరిగేలా సిఎం కెసిఆర్‌ అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు.  జిల్లాలోని బాలానగర్‌ మండలం బోడజానంపేటలో మంత్రి లక్ష్మారెడ్డి పర్యటించారు.…

శిరీషను హత్య చేసింది బాయ్‌ఫ్రెండే

హైదరాబాద్‌,మే11(జ‌నం సాక్షి ):  నగర శివారులోని ప్రగతి రిసార్ట్స్‌ లో డిగ్రీ విద్యార్థిని శిరీషను ఆమె స్నేహితుడు సాయిప్రసాద్‌ అతి కిరాతకంగా గొంతుకోసి హత్య చేసాడని గుర్తించారు. గత ఆరు సంవత్సరాలుగా తనతో కలిసి తిరుగుతూ, ఇప్పడు వేరే…

ఉమ్మడి జిల్లాలో రెండోరోజూ జోరుగా చెక్కుల పంపిణీ

పెట్టుబడి సాయం కోసం ఉపయోగించుకోవాలి రైతుల కష్టాలు తెలిసిన నేత సిఎం కెసిఆర్‌ అన్న జోగు ఆదిలాబాద్‌,మే11(జ‌నం సాక్షి ): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో రెండోరోజూ చెక్కుల పంపిణీ జోరుగా సాగింది. మంత్రులతో పాటు, ఎమ్మెల్యేలు, అధికారులు ఆయా…

అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ

రాజన్న సిరిసిల్ల,మే11(జ‌నం సాక్షి ):  రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా గంభీరావుపేటలో కొత్తగా ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని కేటీఆర్‌ ఆవిష్కరించారు.…

రెండోరోజూ భారీగా చెక్కుల పంపిణీ

రైతుల బాధలు తెలిసిన వ్యక్తి కెసిఆర్‌ అన్న కడియం వరంగల్‌,మే11(జ‌నం సాక్షి ): తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ‘రైతుబంధు’ పథకం చెక్కుల పంపిణీ రెండోరోజూ శుక్రవారం కొనసాగింది. వరంగల్‌ జిల్లాలోని క్యాతంపల్లిలో  చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రులు కడియం శ్రీహరి,…

10కె, 5కె రన్‌ల పోస్టర్లు ఆవిష్కరణ

హైదరాబాద్‌,మే11(జ‌నం సాక్షి ):  చార్మినార్‌లో 13న ఉదయం ఐదున్నర గంటలకు ప్రారంభమయ్యే 5కే, 10కే రన్‌లకు సంబంధించిన పోస్టర్లు, పాల్గొనేవారికి ఇచ్చే టీ-షర్ట్‌లను మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేయర్‌ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కమిషనర్‌…

అర్హులైన ప్రతి రైతుకూ చెక్కుల పంపిణీ

పెట్టుబడికి వినియోగించుకోవాలి: జూపల్లి నాగర్‌కర్నూల్‌,మే11(జ‌నం సాక్షి ): రాష్ట్రంలో అర్హులైన ప్రతి రైతుకు రైతుబంధు చెక్కు ఇస్తున్నామని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. కొల్లాపూర్‌ నియోజకవర్గంలోని పెద్దకొత్తపల్లి మండలం గంట్రావ్‌పల్లిలో రైతులకు మంత్రి చెక్కులు,…

సిఎం కెసిఆర్‌ వినూత్న ఆలోచనే రైతుబంధు పథకం

రైతులకు సాయం చేసినా తట్టుకోలేకపోతున్న కాంగ్రెస్‌ ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని మంత్రి హరీష్‌ రావు మండిపాటు సంగారెడ్డి,మే11(జ‌నం సాక్షి ):  ముఖ్యమంత్రి కేసీఆర్‌ వినూత్న ఆలోచనలతో దేశానికి ఆదర్శంగా నిలిచారని మంత్రి హరీష్‌రావు కొనియాడారు. రైతుబంధు పథకం ఇందులో…