Wednesday, 11 November 2026

తెలంగాణ

చెక్కులను తిరిగి ప్రభుత్వానికి అందచేసిన ప్రముఖులు

హైదరాబాద్‌,మే11(జ‌నం సాక్షి ): రైతుబందు కింద అందిన చెక్కులను పలువురు ప్రముఖులు, రైతులు,ఇతరులు వదులుకున్నారు. వీరంతా తమకు అదింన మొత్తాన్‌ఇన తిరిగి ప్రభుత్వానికే అందచేశారు. అవన్నీ రైతు సంక్షేమానికి ఉపయోగించాలని సూచించారు. రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు…

కాంగ్రెస్‌ నేతలు ఇకనైనా విమర్శలు కట్టిపెట్టాలి

రైతుల ఆగ్రహానికి గురికాకుండా చూసుకోవాలి: ఎమ్మెల్యే సిద్దిపేట,మే11(జ‌నం సాక్షి ):అన్నదాతల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌ రైతు బాంధవుడని ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. పంటల పెట్టుబడుల కోసం రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఒక్కొక్క రైతుకు…

ఆమ్‌చూర్‌ రైతులనూ వదలని దళారులు 

నిజామాబాద్‌,మే11(జ‌నం సాక్షి ): నిజామాబాద్‌ యార్డుకు ఇప్పుడిప్పుడే ఆమ్‌చూర్‌ పంట తరలివస్తోంది. అయితే ఇక్కడ కొనుగోళ్లు ఇష్టారాజ్యంగా జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలో ఈపంటకు ఎక్కడా పెద్దగా మార్కెట్‌ సౌకర్యం  లేకపోవడంతో దాదాపు పది జిల్లాల నుంచి రైతులు…

రహదారులు బాగుపడేనా?

నిజామాబాద్‌,మే11(జ‌నం సాక్షి ): నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల పరిధిలో పలు రహదారులపై ఏళ్ల తరబడి నుంచి మరమ్మతుల ఊసే లేకుండా పోయింది. రహదారులపై గుంతలు ఏర్పడటం, పగుళ్లు వచ్చి డాంబరు లేచిపోయింది. వీటిపై ప్రయాణమంటేనే నరక ప్రాయంగా మారింది.…

 కొత్త బస్సులపై ప్రయాణికుల మక్కువ

కరీంనగర్‌,మే11(జ‌నం సాక్షి ): రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ప్రగతిపై దృష్టి సారించడంతోపాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కొత్త బస్సులను ప్రవేశపెట్టారు. దీంతో ప్రయాణికులు కూడా కొత్త బస్సుల్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రయాణికులకు భరోసా పెరిగి ఆర్టీసీకి…

ఉపాధి పనుల్లో వెనుకంజ

భద్రాద్రి కొత్తగూడెం,మే11(జ‌నం సాక్షి ): ఉపాధి పనుల నిర్వహణలో  జిల్లా వెనకబడి ఉందని తెలుస్తోంది. ఈ నెలల్లో కూలీల హాజరు శాతం పెరగకపోతే లక్ష్యాన్ని చేరుకునే అవకాశమేలేదు. కొందరు క్షేత్ర సహాయల పనితీరులో లోపం వల్లే జిల్లాలో ఇలాంటి…

మొక్కలు నాటే వారి పేర్లు  కలకలాం గుర్తుండేలా చర్యలు

వ్యక్తుల పేరున మొక్కల పెంపకానికి ప్రోత్సాహం హైదరాబాద్‌,మే11(జ‌నం సాక్షి ): జీవితంలో ఏదైనా ప్రత్యేక సందర్భం కలకాలం గుర్తుండేలా మొక్కను నాటే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు  జిహెచ్‌ఎంసి ప్రకటించింది.  గతేడాది ప్రాంభించిన ఈ కార్యక్రమం వచ్చే హరిత హారంలో కూడా…

ఇష్టా రాజ్యంగా బోర్ల తవ్వకాలు

నష్టపోతున్న రైతులే ఎక్కువ  నల్లగొండ,మే11(జ‌నం సాక్షి ): ఫ్లోరైడ్‌ పీడిత నల్లగొండ జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటడంతో సాగునీటి కోసం బోరు బావులు తవ్విస్తున్న రైతులు నీరు పడకపోవటంతో వాటిని వదిలేసి.. మరో చోట ప్రయత్నిస్తున్నారు.. నీరు పడితే..…

రైతుబంధు పథకంపై విమర్శలా

కాంగ్రెస్‌ నేతలకు నిద్ర పట్టడం లేదు:మంత్రి తుమ్మల  ఖమ్మం,మే11(జ‌నం సాక్షి): రైతుబంధు చెక్కుల పంపిణీ, పాస్‌పుస్తాకల అందచేత రాష్ట్రంతో పాటు ఖమ్మం జిల్లాలో బ్రహ్మాండంగా జరిగిందని, రైతులతో పాటు ప్రజలు కూడా ఈ పథకం పట్ల ఆనందం వ్యక్తం…

విమర్శించే వారు పాటించి చూపాలి

కాంగ్రెస్‌, బిజెపిలకు కడియం చురకలు వరంగల్‌,మే11(జ‌నం సాక్షి): రైతుబందు పథకాన్ని విమర్శిస్తున్న వారు రైతులను అవహేళన చేస్తున్నారని డిప్యూటి సిఎం కడియం శ్రీహరి అన్నారు. ఇతర రాష్ట్రాలలో పాలిస్తున్న కాంగ్రెస్‌, బిజెపిలు ఇలాంటి పథకాలను ఎందుకు అక్కడ ప్రవేశపెట్టడం…