Wednesday, 11 November 2026

తెలంగాణ

రైతులకే నేరుగా చెక్కులు,పట్టా పుస్తకాలు

తహసిల్దార్లకు స్పష్టమైన మార్గదర్శకాలు హైదరాబాద్‌,మే9(జ‌నం సాక్షి): రైతుబంధు పథకం చెక్కులను నేరుగా రైతులకే అందజేయనున్నారు. చెక్కులను కుటుంబసభ్యులు, మధ్యవర్తుల చేతికి ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారులెవరైనా అనారోగ్యం లేదా నడవలేని స్థితిలో ఉంటే అధికారులు వారి ఇంటివద్దకే వెళ్లి…

కోటి ఎకరాల మాగాణం లక్ష్యంగా ప్రాజెక్టులు

రీడిజైనింగ్‌తో పాటు శరవేగంగా నిర్మాణ పనులు త్వరాలోనే సాకారం కానున్న సంకల్పం హైదరాబాద్‌,మే9(జ‌నం సాక్షి): కోటి ఎకరాల మాగాణమే ప్రధాన లక్ష్యంగా రూపొందించిన ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ నెలల వ్యవధిలోనే పట్టాలెక్కి శరవేగంగా సాగుతున్న వేళ తెలంగాణ మరో కోనసీమ…

రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు

అమలు తీరుపై సర్వత్రా హర్షామోదాలు అధ్యయనం కోసం కెసిఆర్‌ పథకాలు హైదరాబాద్‌,మే9(జ‌నం సాక్షి): తెలంగాణలో ఇప్పటికే అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు అమల వుతున్నాయి. ఇవన్నీ కూడా ఆచరణలో ఉన్నాయి. ఒక్కో పథకాన్ని పట్టాలకెక్కించి ముందుకు సాగుతున్నారు. స్వయంగా…

పథకం ఏదైనా ప్రారంభం కరీంనగర్‌ నుంచే

రైతుబంధుకు నేడు ఇందిరానగర్‌లో శ్రీకారం సిఎం కెసిఆర్‌ చేతుల విూదుగా చెక్కులు, పాస్‌పుస్తకాల పంపిణీ జిల్లాల్లో పాల్గొననున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు కరీంనగర్‌,మే9(జ‌నం సాక్షి): పథకం ఏదైనా ప్రారంభం కరీంనగర్‌లోనే. తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలక భూమిక పోషించిన ఈ…

పెద్ద మనసు చాటుకున్న కెటిఆర్‌

ఫోరైడ్‌ బాధితుడికి ఆర్థిక అండ హైదరాబాద్‌,మే8(జ‌నం సాక్షి): మంత్రి కేటీఆర్‌ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలం శివన్నగూడెం గ్రామానికి చెందిన ఫ్లోరైడ్‌ బాధితుడు అంశల స్వామికి అండగా నిలిచారు. కొన్ని రోజుల కింద…

డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి దోస్త్‌ ప్రక్రియ విడుదల

హైదరాబాద్‌,మే8(జ‌నం సాక్షి): 2018-19 విద్యా సంవత్సరంలో డిగ్రీ ప్రవేశాల ఆన్‌లైన్‌ పక్రియకు సంబంధించిన దోస్త్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నెల  10వ తేదీ నుంచి 26 వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఉన్నత విద్యామండలి చైర్మన్‌…

పూలే విగ్రహావిష్కరణ

భువనగిరి,మే8(జ‌నం సాక్షి):  భువనగిరి పట్టణంలో ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతీరావుపూలే విగ్రహాన్ని బీసీ సంక్షేమశాఖా మంత్రి జోగిరామన్న మంగళవారం ఉదయం ఆవిష్కరించారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌ పక్కన ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బూర…

రెండు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

హైదరాబాద్‌/మహబూబ్‌నగర్‌,మే8(జ‌నం సాక్షి): రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు.  నగరంలోని గచ్చిబౌలిలో వేగంగా వచ్చిన ట్యాంకర్‌.. బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇకపోతే మహబూబ్‌నగర్‌ జిల్లా నారాయణపేటలోని పాత…

ముగ్గురు ఉపాధి కూలీల మృతి: ఆరాతీసిన ఎంపి కవిత

జగిత్యాల,మే8(జ‌నం సాక్షి): మల్లాపూర్‌ మండలం కుస్తాపూర్‌లో మట్టిపెల్లలు పడి ముగ్గురు ఉపాధి హావిూ కూలీలు మృతి చెందిన విషయం తెలిసిందే. కూలీల మృతిపై టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత తీవ్ర దిగ్భాం/-రతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి…

సర్టిఫికెట్‌ కోసం వెళితే తహసీల్దార్‌ వేధింపులు

– కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన యువతి నిర్మల్‌, మే8(జ‌నం సాక్షి) : నిర్మల్‌ జిల్లాలోని ఖానాపూర్‌ తహసీల్దార్‌ నరేందర్‌ వేధిస్తున్నారంటూ రాజా సింధు అనే యువతి రెవిన్యూ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నాకు దిగింది. స్త్రీ శిశు…