కాంగ్రెస్ నేతలు అజ్ఞానం, మూర్ఖత్వాన్ని వీడాలి
– ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ హైదరాబాద్, మే8(జనం సాక్షి) : కాంగ్రెస్ నేతలు అజ్ఞానం, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. మంగళవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ ప్రాజెక్ట్‌లు వేగంగా పూర్తవుతుండడంతో కాంగ్రెస్ నేతలు అక్కసు…




