Tuesday, 10 November 2026

తెలంగాణ

వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థి కాంగ్రెస్సే..

ఒక చారిత్రక ఘట్టంలో పాలన చేపట్టిన కేసీఆర్ ప్రభుత్వం రెండున్నర ఏండ్ల స్వల్ప వ్యవధిలోనే ప్రజల అచంచల విశ్వాసాన్ని చూరగొన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని రంగరించి దేశం…

ఈ రోజు నుండి టోల్‌ చార్జీలు

హైదరాబాద్‌ మహానగరం చుట్టూ ఉన్న ఔటర్‌ రింగు రోడ్డుపై లను శనివారం నుంచి వసూలు చేయనున్నారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో చిల్లర సమస్య మూలంగా నవంబర్‌ 9నుంచి డిసెంబర్‌ 2వరకు 23రోజుల పాటు టోల్‌ చార్జీల వసూలును…

దత్తత గ్రామాల్లో కేసీఆర్

దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేటలో జరుగుతున్న అభివృద్ధి పనులను శుక్రవారం సీఎం పరిశీలించారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల పరిధిలోని ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో పర్యటించిన ఆయన.. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. సీసీ రహదారులు, వాటికి…

దశలవారీగా క్రమబద్ధీకరణ

విద్యుత్‌శాఖలోని ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కమ్‌లలో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరినీ దశలవారీగా క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. విద్యుత్ ఉద్యోగ సంఘాలు సమ్మె పిలుపును ఉపసంహరించుకొని చర్చలకు రావాలని సీఎం పిలుపునిచ్చారు. ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని,…

భారత్‌ను మార్చేందుకు మద్దతు

నల్లధనం లేని, అవినీతి రహిత దేశంగా భారత్‌ను మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణంగా మద్దతిస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. పెద్ద నోట్ల రద్దుతోనే ఆగిపోవద్దని, వివిధ రూపాల్లో విస్తరించిన నల్లధనానికి సమూలంగా అడ్డుకట్ట వేయాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి…

డిజిటల్ బ్యాంకింగ్ లో అగ్రగామిగా ఉండాలి

నగదురహిత లావాదేవీలను నిర్వహించడంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన ఉండాలన్న కృతనిశ్చయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఈ లక్ష్యం దిశగా ముందుకెళ్లటంపై చర్చించటం కోసం రాష్ట్రమంత్రివర్గం సోమవారం మధ్యాహ్నం 2.20 గంటలకు సచివాలయంలో సమావేశం…

బ్యాంకులలో నో మనీ…!!

నగరంలో నయా ఇబ్బందులు మొదలయ్యాయి. మార్పిడి, నగదు డ్రా విషయాన్ని పక్కన పెడితే.. కనీసం తమ ఖాతాల్లో డబ్బులు వేసుకునే అవకాశమూ ఖాతాదారులకు లేకుండా పోతోంది. నగదు లేదంటూ కొన్ని బ్యాంకులు మూసి వేస్తుండడంతో డిపాజిటర్లు గగ్గోలు పెడ్తున్నారు.…

హైదరాబాద్‌కు రానున్న మోడీ, రాజ్‌నాథ్‌సింగ్

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, కేంద్రీయ పోలీస్ సంస్థల అధిపతుల 51వ వార్షిక సమావేశం శుక్రవారం ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్…

కొత్త రూ.500 నోట్లు వచ్చేశాయి

 కొత్త రూ.500 నోట్లు వచ్చేశాయి. హైదరాబాద్‌లోని ఏటీఎంల నుంచి ఈనోట్లను తీసుకుంటున్నారు జనం. రిజర్వ్‌ బ్యాంకు ఎదురుగా ఉన్న ఆంధ్రా బ్యాంకు ఏటీఎంలో వీటిని ఉంచారు. ఈ విషయం తెలిసిన జనం అర్థరాత్రే ఏటీఎం ఎదుట బారులు తీరారు.…

తొమ్మిది ఎకరాలలో కెసిఆర్ భవనం

 తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ తన అధికారిక నివాసంలోకి గురువారం ఉదయం 5గంటల 22నిమిషాలకు గృహప్రవేశం చేశారు. తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనానికి ‘ప్రగతిభవన్‌’గా నామకరణం చేశారు. శాస్త్రోక్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో చినజీయర్‌స్వామి పాల్గొన్నారు.…