Tuesday, 10 November 2026

తెలంగాణ

రైతుల అంగీకారంతోనే..!!

భూమి కోల్పోయే నిర్వాసితులకు పూర్తిగా ప్రభుత్వమే అండగా నిలుస్తూ… అన్ని హంగులతో ఇంటిని నిర్మించి ఇచ్చేలా తెలంగాణ నూతన భూ సేకరణ చట్టం రూపొందుతోంది. గతంలో వచ్చిన వివాదాలకు చెక్‌ పెట్టే రీతిలో నూతన చట్టం ఆమోదానికి సర్కార్‌…

కేబినెట్‌ సబ్‌కమిటీ

నగదు రహిత లావాదేవీలపై మంత్రి కేటీఆర్‌ అధ్యక్షతన కేబినెట్‌ సబ్‌కమిటీని నియమించారు. కమిటీలో మహమూద్‌అలీ, ఈటెల, జగదీష్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావులు ఉంటారన్నారు. నగదు రహిత లావాదేవీల వైపు ప్రజలను మళ్లించాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ కేబినెట్‌ ముగిసింది.…

ఎవరిని వదిలి పెట్టేది లేదు

నానక్‌రాంగూడ ప్రమాద ఘటనకు కారణమైన బాధ్యులను వదిలేది లేదని మున్సిపల్ మంత్రి కె తారకరామారావు ప్రకటించారు. శుక్రవారం ఉదయమే ఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ నిర్మాణంలో నాణ్యత లేకపోవడం…

కేంద్రానికి సీఎం కేసీఆర్ లేఖ

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర పదవీకాలాన్ని పొడిగించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కేంద్రాన్ని కోరారు. ఈనెల 31వ తేదీన ప్రదీప్‌చంద్ర పదవీకాలం పూర్తవుతోంది. మరో మూడు మాసాల పాటు ఆయన పదవీకాలాన్ని పొడిగించాలని సీఎం కేసీఆర్‌ రాసిన లేఖను తెలంగాణ…

తెలంగాణ శాసనసభ నోటిఫికేషన్‌ విడుదల

తెలంగాణ శాసనసభ, శాసన మండలి సమావేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు… ఈ నెల 15న బీఏసీ సమావేశం కానుంది. 16వ తేదీ ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శీతాకాల సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలన్నదానిపై బీఏసీ…

కుప్పకూలిన ఏడంతస్థుల భవనం

హైదరాబాద్ నానక్‌రాం గూడలో నిర్మాణంలో ఉన్న ఓ బహుళ అంతస్థుల భవనం కుప్పకూలటంతో కనీసం పదిమంది మరణించినట్లు సమాచారం. పలువురు క్షతగాత్రులయ్యారు. బాధితుల్లో చత్తీస్‌గఢ్‌కు చెందిన ఒక కుటుంబం ఉండగా మిగతావారంతా విశాఖపట్నం జిల్లాకు చెందిన వారని తెలుస్తోంది.…

14న కలెక్టర్ల సదస్సులో టీఎస్ వాలెట్‌

డిజిటల్‌ అక్షరాస్యతతోపాటు రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలను పెంచే అంశంపై చర్చించడానికి ఐసీఐసీఐ బ్యాంకు ప్రతినిధులు మంగళవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ‘‘పాలు, పండ్లు, కూరగాయలు, చేపలు, మటన కొనే దుకాణాల్లో చెక్కులిచ్చి కొనుక్కునే…

ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్ళాలి

పెద్దనోట్ల రద్దు, అనంతరం తలెత్తిన పరిణామాలపై సిఎం కెసిఆర్‌ మంగళవారం సాయంత్రం గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి వివరించారు. కొద్దిరోజులుగా అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఈప్రభావం మరిన్ని రోజులు కొనసాగే అవకాశాలున్నాయని పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం…

డిసెంబరు 23న మహత్తర కార్యం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారమైతే యాగం చేద్దామని సంకల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతేడాది డిసెంబరు 23 నుంచి ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా అయుత చండీ యాగాన్ని నిర్వహించారు. దేశంలోని ఏడు రాష్ట్రాలకు చెందిన దాదాపు…

తెలంగాణ బడ్జెట్ పై భారం

పెద్ద నోట్ల రద్దు ప్రభావం బడ్జెట్‌పై భారీగా పడినందున కేంద్రం తాత్కాలిక ఆర్థిక వెసులుబాటు కల్పించాలని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కోరారు. నోట్ల ఇబ్బందుల నుంచి రాష్ట్రాన్ని బయటపడేసేందుకు…