సైబర్ భద్రత కోసం ప్రత్యేక పాలసీ
రాబోయే కాలంలో సైబర్ మోసగాళ్లతో జరిగే ఆన్లైన్ యుద్ధం.. నియంత్రణ రేఖ వద్ద పరిస్థితులకంటే ప్రమాదకరంగా ఉంటుందని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీ రామారావు చెప్పారు. ఈ నేపథ్యంలో సైబర్ నిపుణుల అవసరం ఎంతగానో ఉందని అన్నారు. సైబర్…
రాబోయే కాలంలో సైబర్ మోసగాళ్లతో జరిగే ఆన్లైన్ యుద్ధం.. నియంత్రణ రేఖ వద్ద పరిస్థితులకంటే ప్రమాదకరంగా ఉంటుందని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీ రామారావు చెప్పారు. ఈ నేపథ్యంలో సైబర్ నిపుణుల అవసరం ఎంతగానో ఉందని అన్నారు. సైబర్…
తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్తో తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దిల్లీ పర్యటన వివరాలను సీఎం.. గవర్నర్కు వివరించినట్లు సమాచారం. పెద్ద నోట్ల రద్దు అనంతరం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ప్రజల ఇబ్బందులను సీఎం కేసీఆర్…
నయీం డైరీలో చర్లపల్లి జైలు అధికారుల పేర్లు వెలుగు చూశాయి. డైరీలో డిప్యూటీ సూపరింటెండెంట్ రాజమహేష్, జైలర్ దేవుల పేర్లు ఉన్నాయి. డిప్యూటీ సూపరింటెండెంట్ రాజమహేష్ను 4 గంటలపాటు సిట్ అధికారులు విచారించారు. రాజమహేష్కు రూ.27 లక్షలు ఇచ్చినట్టుగా…
కేంద్ర ఉపరితల రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. జాతీయ రహదారుల అభివృద్ధి, డ్రైపోర్ట్ తదితర అంశాలపై చర్చించారు. నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో రోడ్ల నిర్మాణ అంశాలపై కూడా చర్చించినట్లు సమాచారం. సమావేశంలో రాష్ర్ట మంత్రులు…
కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్తో తెలంగాణ మంత్రులు కేటీఆర్, తుమ్మల నాగేశ్వర్రావు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రతినిధులు రామచంద్రు తేజావత్, వేణుగోపాలాచారి, ఎంపీ వినోద్ కూడా హాజరయ్యారు. విభజన చట్టంలోని అంశాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో రోడ్ల విస్తరణపై…
ప్రభుత్వం చేసే మంచి పనులను అడ్డుకోవడమే విపక్షాలు పనిగా పెట్టుకున్నాయని మంత్రి హరీష్రావు అన్నారు. సిద్ది పేట జిల్లాలోని హుస్నాబాద్లో నిర్వహించిన తెలంగాణ వికాస సమితి జిల్లా మహాసభల్లో మంత్రి పాల్గొన్నారు. 60ఏళ్లలో చేయలేని పనులను సీఎం కేసీఆర్…
పెద్దనోట్ల రద్దు తర్వాత తెలంగాణలో నెలకొన్న పరిణామాలపై ప్రధాని మోదీతో చర్చించేందుకు ఢిల్లీ చేరుకున్న కేసీఆర్ ఉదయం నుంచి ఈ అంశంపై పలువురు ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. సాయంత్రం 4:40 గంటలకు ప్రధాని అపాయింట్మెంట్ ఖరారైంది. పెద్దనోట్ల రద్దు…
డేటా విండ్ పెట్టుబడులతో ముఖ్యంగా యువతకు ఉద్యోగావకాశాలు మెరుగుపడుతాయని రాష్ట్ర పరిశ్రమలు, ఐటి, మున్సిపల్శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్టులో డేటా విండ్ మొబైల్, ట్యాబ్లెట్ తయారీ పరిశ్రమను మంత్రి కల్వకుంట్ల…
సీనియర్ సిటీజన్లకు పెద్ద ఊరట కల్పిస్తూ బ్యాంకులు నిర్ణయం తీసుకున్నాయి. నగదు మార్పిడి చేసుకునే అవకాశం ఇవాళ కేవలం వృద్ధులకు మాత్రమే కల్పిస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో సీనియర్ సిటీజన్లు పెద్ద ఎత్తున బ్యాంకులకు క్యూకట్టారు. హైదరాబాద్ మోతీనగర్లోని ఎస్బీఐ…
ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. రేపు ఢిల్లి రావాలని ప్రధాని కేసీఆర్ను సూచించారు. ఎల్లుండి మోడీతో కేసీఆర్ సమావేశమయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం అవలంబించాల్సిన పంథాను లిఖిత పూర్వకంగా ఇవ్వాలని ప్రధాని కోరారు. శుక్రవారం కేసీఆర్…