Tuesday, 10 November 2026

తెలంగాణ

కెసిఆర్ తమకు గర్వకారణం: చినజీయర్ స్వామీజీ

ఆదివారం ఎల్‌బీ స్టేడియంలో స్వామీజీ షష్టిస్ఫూర్తి సభ జరిగింది. ఈ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు తదితరులు పాల్గొన్నారు. త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామీజీ ఆచరణ ద్వారా సంస్కారాన్ని అందరికీ తెలియజేసే…

ఎంపీ కవితది కీలకపాత్ర..!

సింగరేణి డిపెండెంట్‌ ఉద్యోగాలను పునరుద్ధరించడంలో ఎంపీ, టీబీజీకేఎస్‌ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితది కీలకపాత్రని, కార్మికవర్గం ఆమెకు రుణపడి ఉంటారని శాసనసభ్యుడు కోరం కనకయ్య, టీబీజీకేఎస్‌ నాయకులు కనగాల పేరయ్య, గడ్డం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంప్‌…

స్థిరపడ్డ వారంతా తెలంగాణ వారే- కవిత

హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌ బాచుపల్లిలో బ్రాహ్మణ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు అతిథులుగా ఎంపీలు కవిత, మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేక్‌ ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాట్లాడిన కవిత… ఏపీ, తెలంగాణ మధ్య స్నేహపూర్వక వాతావరణం కొనసాగుతోందన్నారు నిజామాబాద్ ఎంపీ…

స్టార్టప్ కు టీ హబ్ ప్రతీక – రవిశంకర్

నగరానికి వచ్చిన కేంద్రమంత్రి శనివారం రాష్ట్ర ఐటీ మంత్రి కేటీ రామారావుతో కలిసి టీ హబ్‌ను సందర్శించారు.  భారతదేశపు స్టార్టప్  వాతావరణం ఎలా ఉండాలని భావిస్తున్నామో సరిగ్గా అదేరీతిలో టీ హబ్ ఉందని కేంద్ర సమాచార సాంకేతిక పరిజ్ఞాన శాఖ…

పీపుల్స్‌ప్లాజాలో తెలంగాణ ఆర్ట్‌మేళా

అనేక కళారూపాలకు తెలంగాణ కళా నిలయమన్నారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌. హైదరాబాద్‌… పీపుల్స్‌ప్లాజాలో తెలంగాణ ఆర్ట్‌మేళాను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఇలాంటి ప్రదర్శనల ద్వారా…

మోడీ, కెసిఆర్ పై మండిపడ్డ వెంకట్‌రెడ్డి

ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజలను మభ్యపెడుతున్నారని, వారిపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. ప్రధాని, సిఎం ప్రజా కంటక పాలన సాగిస్తున్నారని ఘాటుగా విమర్శిం చారు.…

అనర్హులకు ఈఓ పోస్టులు!

– దేవాదాయశాఖలో తెరవెనుక బాగోతం– కొందరు ఎమ్మెల్యేల ఒత్తిడితో కదిలిన ఫైలు– సీనియర్ ఈఓలను మార్చి అస్మదీయులకు కేటాయించే యత్నం– ప్రధాన దేవాలయాల్లో సాగుతున్న తంతు   హైదరాబాద్: ప్రధాన దేవాలయాలకు అర్హత లేని అధికారులను కార్యనిర్వహణాధికారులుగా కూర్చోబెట్టేందుకు దేవాదాయశాఖలో పావులు కదులుతున్నాయి. కొందరు ఎమ్మెల్యేల ఒత్తిడి…

తెలంగాణ గవర్నర్ అయినందుకు తృప్తిగా ఉంది

తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌కు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మంత్రులు, ప్రజాప్రతినిధులు, నాయకులు రాజ్‌భవన్‌కు వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్‌ నరసింహన్‌ మాట్లాడుతూ తాను 70 ఏండ్లుగా పుట్టిన రోజు…

ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ : కేటీఆర్

శనివారం హెచ్‌ఐసీసీలో జరిగిన ఐకాన్ సదస్సులో ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు స్పష్టం చేశారు. డిజిటల్ తెలంగాణలో 25 వేల గ్రామాలకు 2ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ అందిస్తామన్నారు. సదస్సుకు…

72వ పడిలో అడుగుపెట్టిన గవర్నర్ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్, చంద్రబాబు

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విడివిడిగా గవర్నర్‌ను కలసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉదయం రాజ్‌భవన్‌కు వెళ్లిన చంద్రబాబు గవర్నర్‌కు శుభాకాంక్షలు చెప్పారు. నరసింహన్‌తో కేక్ కట్ చేరుుంచి తినిపించారు. సీఎం కేసీఆర్ మధ్యాహ్నం రాజ్‌భవన్‌కు వెళ్లి…