ప్రశాంతంగా గ్రూప్-2 పరీక్షలు
గ్రూప్-2 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ప్రశాంతంగా పరీక్ష పూర్తి చేయాలని టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి సూచించారు. ఈ నెల 11, 13 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో అభ్యర్థులకు ఆయన కొన్ని సూచనలు చేశారు. పరీక్ష…










