Tuesday, 10 November 2026

తెలంగాణ

నేడు టీఆర్ఎస్ఎల్సీ సమావేశం

టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ఈరోజు తెలంగాణ భవన్ లో జరుగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షన జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సమాచారం అందించారు. మరోవైపు రాష్ట్ర గవర్నర్…

నిర్ధిష్టమైన కార్యాచరణ ప్రకటించనున్న వామపక్షాలు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై వామపక్షాలు సమరభేరీ మోగించనున్నాయి. ప్రజా సమస్యలు..రైతుల సమస్యలు పరిష్కరించకపోవడంపై ప్రభుత్వంపై వత్తిడి పెంచేందుకు వామపక్షాలు నిర్ధిష్టమైన కార్యాచరణను ప్రకటించనున్నాయి. ఈ మేరకు బుధవారం ఉదయం ఎంబీ భవన్ లో వామపక్షాలు భేటీ…

నేటి నుంచి ఉద్యానవన, వ్యవసాయ ప్రదర్శన

పంజాగుట్ట: మొదటిసారిగా నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజాలో అసోసియేషన్‌ ఆఫ్‌ ఈవెంట్‌ ఆర్గనైజర్స్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ ఉద్యానవన, వ్యవసాయ ప్రదర్శన జరగనుంది. హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్వాహకులు ఖాలీద్‌ అహ్మద్‌ వివరాలు వెల్లడించారు. నేటి…

రైతన్నలకు తిప్పలు తప్పడం లేదు.

ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతన్నలకు తిప్పలు తప్పడం లేదు. పంట చేతికొచ్చే సమయానికి వర్షం రూపంలో అన్నదాతల మీద పిడుగు పడింది. ముఖ్యంగా వరంగల్ జిల్లాలో పరిస్థితి దయనీయంగా ఉంది. ఎక్కడ చూసినా నీటిపాలైన పత్తి, మొక్కజొన్నే…

ఖైరతాబాద్‌ కూడలిలో ట్రాఫిో మళ్లింపు

మెట్రో రైలు పనుల నేపథ్యంలో 3 నెలలు ఆంక్షలు ఖైరతాబాద్‌ కూడలిలో మెట్రో రైల్‌ ఆబ్లిగేటరీ స్పాన్‌ పనుల నేపథ్యంలో మూడు నెలల పాటు ట్రాఫిో ఆంక్షలు అమలు చేయనున్నట్లు నగర అదనపు కమిషనర్‌(ట్రాఫిో) జితేందర్‌ తెలిపారు. ఈ…

కేపీహెచ్‌బీలో చైన్‌స్నాచర్‌ అరెస్టు

3 లక్షల సొత్తు స్వాధీనం కేపీహెచ్‌బీకాలనీ: చైన్‌స్నాచర్‌ను కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి మూడు లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ…

వన్ టైం సెటిల్ మెంట్ చేయాలి – జీవన్ రెడ్డి..

హైదరాబాద్ : రైతు రుణమాఫీ ని వన్ టైం సెటిల్ మెంట్ చేయాలని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ వద్ద ఆయన టెన్ టివితో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రధానమైన సమస్యగా ఉన్న…

వ్యవసాయం అభివృద్ధి చెందింది మా హాయాంలోనే’..

హైదరాబాద్ : వ్యవసాయం అభివృద్ధి చెందింది తమ ప్రభుత్వ హాయాంలోనేనని కాంగ్రెస్ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. రైతు ఆత్మహత్యలపై జరుగుతున్న చర్చలో భాగంగా ఆయన మాట్లాడారు.…

అసెంబ్లీ దగ్గర భారీ బందోబస్తు

అసెంబ్లీ సమావేశాలకు పోలీసు ఉన్నతాధికారులు భారీ బందోబస్తును ఏర్పాటుచేశారు. వరంగల్ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా తెలంగాణ ప్రజాసంఘాలు, వామపక్షాలు నేడు ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి. అదేవిధంగా 18 విద్యార్థి సంఘాలు కూడా ఛలో అసెంబ్లీని చేపట్టాయి. దీంతో అప్రమత్తమైన విద్యార్థి…

రైతుల అంశంపై పూర్తిస్థాయిలో చర్చ జరగాలి – సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 30 : రైతుల అంశంపై పూర్తిస్థాయిలో చర్చ జరగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, రాష్ట్ర శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్‌రావులు కోరారు. ప్రతిపక్షాలకు రాజకీయాలు తప్ప రైతుల సమస్యలు పట్టవా అని మంత్రి హరీశ్‌రావు…