Tuesday, 10 November 2026

తెలంగాణ

అన్నదాతలకు జాగృతి అండ

రైతుల ఆత్మహత్యల నివారణకు తెలంగాణ జాగృతి రంగంలోకి దిగింది. ఈ మేరకు రైతు ఆత్మహత్యలపై తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆ సంస్థ అధ్యక్షురాలు, ఎంపి కవిత వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశమయ్యారు. ఆత్మహత్యలు నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై…

కలాం లాంటి వ్యక్తి తెలుగు ప్రజలలో పుట్టాలి:

హైదరాబాద్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కలాంకు సంతాపం తెలిపే తీర్మానాన్ని టీడీపీ బలపరిచింది. కలాం మరణం దేశం మొత్తాన్ని కలచివేసిందని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కలాం చనిపోతే తన మనిషి చనిపోయారని దేశ ప్రజలంతా బాధపడ్డారని ఆయన…

693 ఎకరాల భూపంపిణీ!

పేదలు, దళితుల అభివృద్ధి ధ్యేయంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. దళితులకు మూడెకరాల భూపంపిణీ కార్యక్రమం నల్లగొండ జిల్లా గ్రామాల్లో సరికొత్త వెలుగులు నింపుతోంది. ప్రభుత్వం అందిస్తున్న సహాయంతో దళిత పేద కుటుంబాలు ఆత్మవిశ్వాసంతో బ్రతుకుతున్నాయి. అర్ధికంగా స్వావలంబన…

గోదావరిపై ఎత్తిపోతల పథకం

గోదావరి జలాల్లో మన వాటాను పూర్తిగా వాడుకోడానికి.. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒక్కో అడుగు ముందుకేస్తున్నది. గోదావరిపై ఇప్పటికే పలు ప్రాజెక్టులను కట్టాలని నిర్ణయించిన సర్కార్‌.. తాజాగా నిజామాబాద్‌ జిల్లాలో ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది. ఎంపీ కవితతో పాటు…

ప్రతిపక్షాలకు ప్రజల మద్దతు లేదు :టిఆర్ ఎస్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ప్రజల మద్దతు లేదని టిఆర్ ఎస్ ఎమ్మెల్యే అన్నారు. నేటి నుండి ప్రారంభం తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు అసెంబ్లీ ఆవరణకు వచ్చిన ఆయన టెన్ టివితో మాట్లాడుతూ తెలంగాణ…

9న బార్ అసోసియేషన్ ఎన్నికలు

అక్టోబర్‌ 9న నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల అధికారిగా కే పాపిరెడ్డి, అదనపు ఎన్నికల అధికారులుగా మహ్మద్ ముజాఫరుల్లాఖాన్, కొండూరు వినోద్‌కుమార్‌ను నియమించినట్టు అసోసియేషన్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు బీ కొండారెడ్డి, చింతల కృష్ణ…

సంతాప తీర్మానాన్ని బలపర్చిన ఆల్‌పార్టీ

సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అబ్దుల్ కలాం సంతాప తీర్మానాన్ని విపక్షాలు బలపర్చాయి. జీవితమంతా దేశానికే అంకితమిచ్చిన త్యాగధనుడు అబ్దుల్ కలాం అని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానా రెడ్డి అన్నారు. తర్వాత టీడీపీ నేత ఎర్రబెల్లి, బీజేపీ నాయకుడు…

కలాం మృతికి అసెంబ్లీ సంతాపం

అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలాం మృతికి శాసనసభ సంతాపం తెలిపింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దేశ కీర్తి ప్రతిష్టలు సమున్నత శిఖరాలకు చేర్చేందుకు అబ్దుల్…

రూ.5 కోట్లతో జిల్లాకో ఆర్టీఏ శిక్షణా కేంద్రం

తెలంగాణలోని ప్రతి జిల్లాలో ఐదెకరాల విస్తీర్ణంలో రూ.5 కోట్ల వ్యయం తో ఆర్టీఏ శిక్షణా కేంద్రాలను ఏర్పాటుచేయనున్నట్లు రవాణా శాఖ మంత్రి మహేం దర్‌ రెడ్డి తెలిపారు. జిల్లాకు ఒకటి కావాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరిని…

ఆత్మహత్యలను రాజకీయం చేయకండి

రైతుల ఆత్మహత్యలను ప్రతిపక్ష పార్టీలు రాజకీయం చేయొద్దని టీఆర్‌ఎస్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ సూచించారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనూ ఆత్మహత్యలు జరుగుతున్నాయని వివరించారు. జిల్లాలోని భువనగిరి డివిజన్ లో ఆత్మహత్యలు చేసుకున్న 15 మంది రైతుల…