Tuesday, 10 November 2026

తెలంగాణ

గణేష్‌ నిమజ్జనాలు కన్నుల పండువగా సాగుతున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. ఏ గల్లీ చూసిన… ఏ వాడల చూసిన పార్వతీ తనయుడు ప్రత్యేక పూజలు అందుకుంటున్నాడు. ఉత్సవాల్లో ఐదోరోజు భాగంగా పలు చోట్ల వినాయక నిమజ్జనం వైభవంగా కొనసాగుతోంది.…

మోడల్ స్కూళ్ల వసతులకు రూ. 239 కోట్లు

గ్రామీణ ప్రాంత విద్యార్థులకు విద్య, మౌళిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ మేరకు పాఠశాల స్థాయిలో విద్యా, వసతులను మెరుగు పర్చేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. రెసిడెన్షియల్, కస్తూర్బా, మోడల్ స్కూళ్లలో మౌళిక వసతుల కోసం…

అసెంబ్లీ, మండలి సమావేశాలకు భారీ బందోబస్తు

ఈ నెల 23 (బుధవారం) నుంచి జరగనున్న రాష్ర్ట అసెంబ్లీ సమావేశాలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. 2 వేల మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నారని చెప్పారు. డాగ్…

అంధత్వ నివారణకు కృషి చేయాలి

ఉప్పల్‌ : అంధత్వ నివారణకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని యునెస్కో కలింగ అవార్డు గ్రహీత డాక్టర్‌ బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఆదివారం ఉప్పల్‌ ఎన్‌జీఆర్‌ఐలో ప్రపంచ కాంతి దినోత్సవాన్ని పురస్కరించుకుని జనవిజ్ఞాన వేదిక, ఆల్‌ఇండియా ప్యూపుల్‌ సైన్స్‌ నెట్‌వ…

నెక్లెస్‌ రోడ్‌లో ఫార్మావాక్‌ ఆకట్టుకుంది

ఖైరాతాబాద్‌: నెక్లెస్‌ రోడ్‌లో ఆదివారం నిర్వహించిన ఫార్మావాక్‌ ఆకట్టుకుంది. 25న ప్రపంచ ఫార్మాసిస్ట్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ఫార్మాసొసైటీ ఆధ్వర్యంలో జలవిహార్‌ నుంచి నెక్లెస్‌రోడ్‌ వరకు, తిరిగి జలవిహార్‌ వరకు వాక్‌ నిర్వహించారు. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ఆఫ్‌ న్యూట్రిషన్‌డిఫ్యూటీడైరెక్టర్‌ డాక్టర్‌…

స్వేచ్ఛా’ 2కే వాక్‌

ఖైరతాబాద్‌: డబ్బులేకుండా చదువుకెవ్వరూ దూరం కాకూడదనే లక్ష్యంతో తాము కృషిచేస్తున్నామని, బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడమే ధ్యేయమని స్వేచ్ఛాఫౌండేషన్‌ తెలిపింది. ఆదివారం నెక్లెస్‌ రోడ్‌ పీపుల్స్‌ ప్లాజా నుంచి జలవిహార్‌ వరకు విద్యార్థులు, ఫౌండేషన్‌ ప్రతినిధులు కలసి 2కే వాక్‌…

ఖైరతాబాద్‌ భారీ గణపతి వద్ద భక్త జనం

ఖైరతాబాద్‌ : సెలవు దినం కావడంతో ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం పోటెత్తారు. ఎటువైపు చూసినా భక్త జనం సందడి కనిపించింది. అర కిలోమీటర్‌ మేర క్యూ లైన్‌ ఉండడంతో చాలా మంది దూరం నుండే…

ప్లేట్‌లో బల్లి

మునిపల్లి: మండలంలోని లింగంపల్లి ఉన్న ఆశ్రమ పాఠశాలలో ఆదివారం ఉదయం అల్పాహారం సాంబారు(సబ్జి)లో బల్లి రావడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. 7వ తరగతి చదువుతున్న గణేశ్‌ అనే అనే విద్యార్థి ప్లేట్‌లో పూరీ వేసుకుని, గరిటెతో సాంబారును వేసుకుంటుండగా,…

పెట్రోల్‌ పోసి నిప్పంటించారని పోలీసులకు మహిళ ఫిర్యాదు

చార్మినార్‌ : తనపై కొందరు పెట్రోల్‌ పోసి నిప్పంటించారని డబీర్‌పురా పోలీసులకు ఓ మహిళ ఆదివారం ఫిర్యాదు చేసింది. తాను ఇంటి వద్ద నిలబడి ఉండగా ఏడుగురు వ్యక్తులు తనపై పెట్రోల్‌ పోసి నిప్పంటించేందుకు ప్రయత్నించినట్టు మీర్‌చౌక్‌ ప్రాంతంలో…

వేములవాడ రాజన్నకి భక్తుల రద్దీ

వేములవాడ రాజన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. గణపతి నవరాత్రోత్సవాలు కావడంతో ఉదయాన్నే ధర్మగుండంలో స్నానాలు చేసిన భక్తులు తలనీలాలిచ్చి, కోడె మొక్కు చెల్లించుకున్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నాగిరెడ్డి మండపంలో వినాయకుడికి అభిషేకాలు జరిపించారు.