కూతురు పుట్టిందని చూడడానికి రాని భర్త
భైంసారూరల్: రెండో కాన్పులో కూతు రు పుట్టిందని రెండు నెలలుగా భర్త చూడడానికి రాకపోవడంతో మనస్తాపం చెందిన భార్య పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. భైంసా మండల కుంస ర గ్రామానికి చెందిన జాదవ్ మీన(30) కు…
భైంసారూరల్: రెండో కాన్పులో కూతు రు పుట్టిందని రెండు నెలలుగా భర్త చూడడానికి రాకపోవడంతో మనస్తాపం చెందిన భార్య పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. భైంసా మండల కుంస ర గ్రామానికి చెందిన జాదవ్ మీన(30) కు…
మంచిర్యాల: ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు నిధులు విడుదల కావడంలేదు. దీంతో ఆర్భాటంగా ప్రారంభమవుతున్న వివిధ కార్యకలాపాలు అసంపూర్తిగా ఎక్కడివక్కడే నిలిచిపోతున్నాయి. ఇటీవల జరిగిన గోదావరి పుష్కరాలలో సైతం ఇదే తంతు కొనసాగగా పనులు మధ్యలోనే ఆగిపోవడం…
హైదరాబాద్, సెప్టెంబర్ 3: హుస్సేన్ సాగర్లో గణేష్ నిమజ్జనంపై హైకోర్టులో విచారణ జరిగింది. నిమజ్జనం వల్ల హుస్సేన్ సాగర్ కలుషితం కాకుండా చూడాలని కోర్టు ఆదేశించింది. ఈ ఏడాదికి గణేష్ నిమజ్జనం హుస్సేన్సాగర్లోనే చేసుకోవచ్చని కోర్టు సూచించింది. వచ్చే…
హైదరాబాద్, సెప్టెంబర్ 3 : అసెంబ్లీలో వైసీపీ విలువైన సభా సమయాన్ని వృథా చేస్తోందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు.ప్రజాసమస్యలు చర్చకురాకుండా అడ్డుపడుతుందన్నారు. కేవీపీ లేఖలో స్పీకర్పై అబాండాలు వేయడం సరికాదు గోరంట్ల తెలిపారు. సభాహక్కుల…
హైదరాబాద్, సెప్టెంబర్ 3: వైసీపీని మంత్రి అచ్చెన్నాయుడు సైకోపార్టీగా అభివర్ణించారు. మంత్రి అచ్చెన్నాయుడి వ్యాఖ్యలపై జగన్ స్పందిస్తూ బాధ్యతా రాహిత్యంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఆయన వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని జగన్ అన్నారు. సీఎం వేలెత్తి బెదిరించినా…
హైదరాబాద్ : గుడుంబా స్థానంలో చీప్ లిక్కర్ను ప్రవేశపెట్టాలన్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతతో నిర్ణయాన్ని మార్చుకుని పాతపద్ధతిలోనే చీప్ లిక్కర్ను విక్రయించాలని నిర్ణయించింది. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో సీఎం…
రైతుల ఆత్మహత్యల పాపం కాంగ్రెస్దేనని టిఆర్ఎస్ ఎంపీ వినోద్ అన్నారు. ఉప ఎన్నికలు ఉన్నయనే.. రైతులను రెచ్చొట్టేలా కాంగ్రెస్ నేతలు ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. పదేండ్ల కాంగ్రెస్ పాలనలో 23వేల 556 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన…
బంగారు తెలంగాణ సాధనలో టీఆర్ఎస్ సర్కారు దూసుకుపోతున్నది. ప్రజలకు నాణ్యమైన పాలన అందించేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వాడుకుంటున్నది. ముఖ్యంగా కనీస సౌకర్యాలు కల్పించే శాఖలకు ఎలాంటి సమస్యలు రాకుండా చూస్తున్నది. దీనిలో భాగంగా వాటర్ వర్క్స్…
మన నీటిని మనకు దక్కకుండా చేసిన సమైక్య కుట్రలకు రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెట్టనుంది. దీనిలో భాగంగా ప్రాజెక్ట్ ల రీడిజైనింగ్కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఖమ్మం జిల్లాలో గోదావరిపై రాజీవ్సాగర్, ఇందిరాసాగర్లకు కొత్తరూపు…
పనికిరాని చెత్తతో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ అందర్నీ ఆలోచింపచేస్తున్నారు ఓరుగల్లు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. చెత్తను తీసిపాడేయకుండా దాంతో ప్రతీరోజు 60 యూనిట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తూ రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు ఆదర్శంగా నిలిచారు. దీనికోసం వరంగల్ బాల…