Tuesday, 10 November 2026

తెలంగాణ

ఎయిర్‌పోర్టులో 35 తులాల బంగారం లభ్యం

శంషాబాద్‌: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద కస్టమ్స్‌ అధికారులు ఆదివారం 350 గ్రాముల బంగారం పట్టుకున్నా రు. సింగపూర్‌ నుంచి వస్తున్న విమానంలో కొందరు ప్రయాణికులు దొంగచాటుగా బంగారం తెస్తున్నట్టు శం షాబాద్‌ ఎయిర్‌పోర్టులోని కస్టమ్స్‌…

న్యాయం, సలహా, సహాయం కోసం టోల్‌ఫ్రీ

న్యాయం కోసం, సహాయం, సలహా… అన్నీ ఉచిత పోన్‌కాల్స్‌తో పొందవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం టోల్‌ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కానీ సకాలంలో ఎవ్వరికీ ఈ నెంబర్లపై పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు. ఈ నెంబర్లకు ఫోన్‌చేసి పైసా…

జనగాంలో మహంకాళీ బోనాల జాతర

వరంగల్‌ జిల్లా జనగాంలో మహంకాళీ బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవార్లకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి దంపతులు పట్టు వస్ర్తాలు సమర్పించారు. అంతకముందు మేళ తాళాల నడుమ భారీగా ఊరేగింపు నిర్వహించారు. అటూ భక్తులు పెద్ద ఎత్తున బోనాలు…

తెలంగాణ భవన్‌ ఎదుట రోడ్డు ప్రమాదం…ఐదుగురికి గాయాలు

హైదరాబాద్‌, సెప్టెంబరు 4 : నగరంలోని తెలంగాణ భవన్‌ ఎదుట ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మూడు కార్లు, మూడు బైక్‌లు ఒకదానికొకటి ఢీకొన్నాయి ఈ రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన…

శ్రీవారి సమాచారం

చిలకలూరిపేట టౌన్‌ : చిలకలూరిపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఆర్యవైశ్య కల్యాణమండపం ఆవరణలోని తిరుమలతిరుపతి దేవస్థానం ఈ-దర్శన్‌ కౌంటర్‌లో సేకరించిన సమాచారం మేరకు ఆయా తేదీలలో అందుబాటులో ఉన్న సుదర్శనం, కాటేజిలు, ఆర్జిత సేవల వివరాలిలా ఉన్నాయి. సుదర్శనం…

సోలార్‌ టెక్నీషియన్‌ శిక్షణపై ఉచిత అవగాహన

గచ్చిబౌలి: ఉచిత సోలార్‌ టెక్నిషియన్‌ శిక్షణపై ఈ నెల 7వ తేదీ నుంచి కొండాపూర్‌లోని సంస్కృతి స్కూల్‌ ఆడిటోరియంలో అవగాహ న సదస్సు జరగనుంది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన సంస్థ ఉచి తంగా ఈ శిక్షణ అందజేయనుంది. కనీసం…

పోటీ పరీక్షలకు శని, ఆదివారాల్లో ప్రత్యేక శిక్షణ

గచ్చిబౌలిలోని బీఎ్‌సఎన్‌ఎల్‌- ఎన్‌ఎటీఎ్‌ఫఎం ఆధ్వర్యంలో పోటీపరీక్షలకు శని, ఆదివారాల్లో నిరుద్యోగ యువతకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టు సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఈ శిక్షణ తరగతులు 5,6 తేదీల్లో ఉదయం 10నుంచి 4గంటల వరకు జరుగుతాయన్నారు. పోటీ పరీక్షలైన…

అవినీతి అధికారులపై ఉక్కుపాదం

నల్లగొండ మున్సిపాలీటీలో అవినీతికి పాల్పడి… కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్మను ఖాజేసిన ఉద్యోగులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది… పురపాలక చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా లేని విధంగా నల్లగొండ మున్సిపాలీటీలో 21 మందిని సస్పెండ్‌ చేస్తూ… ప్రభుత్వం ఉత్తర్వులు జారీ…

జయశంకర్ సార్ స్ఫూర్తితోనే తెలంగాణ

జయశంకర్ సార్ స్ఫూర్తితోనే తెలంగాణను సాధించుకున్నామని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పారుతున్న రెండు ప్రధాన నదుల నీటిని సద్వినియోగం చేసుకునేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్…

విలపించిన విద్యార్థి… చలించిన మంత్రి

నెక్కొండ: మండల కేంద్రానికి వచ్చిన మంత్రి హరీష్‌రావుకు భూక్య నితిన్‌ అనే విద్యార్థి వినతి పత్రాన్ని అందించేందుకు రాగా పోలీసులు అడ్డుకోవడంతో గట్టిగా విలపించాడు. ఇది చూసిన మంత్రి, బాలుడిని పిలిపించుకుని బాధను విన్నారు. తనది పర్వతగిరి మండలం…