Tuesday, 10 November 2026

తెలంగాణ

క్లీన్ సిటీగా కరీంనగర్

కరీంనగర్ నగరాన్ని క్లీన్ సిటీగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని మేయర్ రవిందర్ సింగ్ అన్నారు. స్వచ్చ తెలంగాణలో భాగంగా కరీంనగర్ కార్పోరేషన్ కార్యాలయంలో 50 డివిజన్లకు 50 రిక్షాలను మేయర్ పంపిణీ చేశారు. అలాగే దోమల నివారణకు 50స్ప్రేయర్లను…

కుంటాలకు సందర్శకుల తాకిడి

ఇటీవల కురుస్తున్న వర్షాలకు అదిలాబాద్ జిల్లాలోని కుంటాల జలపాతం జలకళను సంతరించుకుంది. అల్పపీడనం కారణంగా ఇటు తెలంగాణా వ్యాప్తంగా, అటు ఎగువ భాగమైన మహారాష్ట్రలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వరద నీటిప్రవాహం పెరగడంతో కుంటాల జలపాతం…

తీరనున్న కరెంట్‌ కష్టాలు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎదురైన తొలి సవాలును సీఎం కేసీఆర్ దార్శనికతతో సమర్థంగా ఎదుర్కొన్నారు. గంట కరెంటు కూడా గగనం అనిపించిన ఉమ్మడి రాష్ట్రపు ఎండాకాలపు అనుభవాలను చరిత్ర పుటల్లోకి నెట్టేసి, ఒక్క నిమిషం కూడా కోతలులేని…

స్థానికత ఆధారంగానే విభజన జరగాలి

స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన జరగాలని, జిల్లాస్థాయిలో ఉద్యోగుల విభజన కమిటీలు ఏర్పాటుచేయాలని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్‌చేశారు. ఢిల్లీలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కమలనాథన్ కమిటీ మార్గదర్శకాల వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదని, స్థానికత ఆధారంగా ఉద్యోగుల…

సీఎం కేసీఆర్ చైనా టూర్‌ కు సర్వం సిద్ధమైంది

సీఎం కేసీఆర్ చైనా టూర్‌ కు సర్వం సిద్ధమైంది. వచ్చే నెల 8 నుంచి 15 వరకు ఆయన అధికారుల బృందంతో కలిసి చైనాలో పర్యటించనున్నారు. సీఎంతో పాటు పలువురు పారిశ్రామిక వేత్తలు చైనాలో పర్యటించనున్నారు.అక్కడ జరిగే వరల్డ్…

ప్రతి పేద కుటుంబానికి స్త్రీనిధి సేవలు అందాలి

ప్రతి పేద కుటుంబానికి స్త్రీనిధి ఆర్థిక సేవలు అందేలా కార్యాచరణ రూపొందించాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో స్త్రీ నిధిపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. రుణ వితరణతోపాటు బీమా సేవలు అందించే అంశాన్ని పరిశీలించాలన్నరు. స్త్రీనిధి…

రాజన్న సన్నిధిలో పోటెత్తిన భక్తులు

కరీంనగర్‌ జిల్లా వేములవాడ రాజన్న సన్నిధిలో భక్తులు పోటెత్తారు. మూడవ శ్రావణ సోమవారం సందర్భంగా ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. రాజరాజేశ్వర స్వామికి భక్తులు అభిషేకాలు, కల్యాణాలు, అన్నపూజలు, కుంకుమపూజలు నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయంలో…

ఉత్సాహంగా మారధాన్‌ రన్‌

హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులో ప్రారంభించిన మారధాన్‌ రన్‌ ఉత్సాహంగా సాగింది. ఎయిర్‌టెల్‌, హైదరాబాద్‌ రన్నర్లు నిర్వహించిన ఈ కార్యక్రమంలో నగరవాసులు భారీగా పాల్గొన్నారు. నగర ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ జితేందర్‌ రెడ్డి జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ మరో రెండుమూడు రోజుల్లో..

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం అనుమతించిన 3,783 కొలువుల భర్తీకి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) వేగం పుంజుకుంది. ఇప్పటికే రెండు నోటిఫికేషన్లు, మరో అనుబంధ నోటిఫికేషన్‌ను విడుదల చేసిన కమిషన్, మరిన్ని కొలువుల…

వరుణుడు కరుణతో రైతుల్లో ఆనందం

వరుణుడు కరుణతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా కురస్తున్న వర్షాలతో పంటలకు ప్రాణం వచ్చింది. అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఊపిరి పీల్చుకున్నారు. అల్పపీడన ద్రోణి నైరుతి దిశలో ప్రయాణిస్తున్నందున రాష్ట్రంలో భారీగా వర్షాలు…