Tuesday, 10 November 2026

తెలంగాణ

ప్రాణిక్‌ హీలింగ్‌ ఉచిత శిబిరం

హైదరాబాద్‌ సిటీ: యోగ విద్యా ప్రాణిక్‌ హీలింగ్‌ ఫౌండేషన్‌ అమీ ర్‌పేటలోని తమ ప్రాంగణంలో ఉచితంగా ప్రాణిక్‌ హీలింగ్‌ తరగతులను నిర్వహిస్తుంది. వయసుతో సంబంధం లేకుండా వివిధ సమస్యలతో బాధపడుతున్న నగరవాసులకి సర్టిఫైడ్‌ ప్రాణిక్‌ హీలర్స్‌ తగు రీతిలో…

సాహితీ పురస్కార సూచనలకు తెలుగు వర్సిటీ ఆహ్వానం

హైదరాబాద్‌ సిటీ: తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించడంలో భాగంగా తెలుగు వర్సిటీ వి విధ ప్రక్రియల్లో ప్రదానం చేసే సా హితీ పురస్కారాలకు సూచనలను ఆహ్వానిస్తోంది. 2013, 2014 సంవత్సరాలకు గాను ప్రదానం చేసే పురస్కారాలకు వివిధ వర్గాలు, విశ్వవిద్యాలయాలు…

రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కుదులుతుండటంతో రాష్ట్రంలో వానలు ఊపందుకున్నాయి. రెండు రోజులుగా నల్లగొండ, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నల్లగొండ…

హైదరాబాద్‌ : ఎన్‌ఆర్‌ఐ కాలేజీలో విద్యార్థుల ఆందోళన

 మియాపూర్‌, ఆగస్టు 20 : మియాపూర్‌ ఎన్‌ఆర్‌ఐ కాలేజీ ఎదుట విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్‌లో తమకు భోజనం సరిగా పెట్టడం లేదని విద్యార్థులు హాస్టల్‌లోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు.

హైదరాబాద్‌ : బస్తీలో గోడ కూలి వాహనాలు ధ్వంసం

రాంనగర్‌, ఆగస్టు 20 : రాంనగర్‌ మేడిబాయి బస్తీలో ప్రహరీగోడ కూలింది. ఈ సంఘటనలో నాలుగు ద్విచక్ర వాహనాలు, మూడు ఆటోలు, రెండు కార్లు ధ్వంసం అయ్యాయి. రాత్రి కురిసిన భారీ వర్షం వల్ల గోడ కూలిందని స్థానికులు…

ఓపెన్‌ స్కూల్‌లో ఇంటర్‌ అడ్మిషన్లు..

రాంనగర్‌ : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓపెన్‌ స్కూల్‌ ద్వారా ఇంటర్మీడియట్‌లో బైపీసీ, ఎంపీసీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్ధులు బీ-ఫార్మసీ, డీ-ఫార్మసీ చేసేందుకు ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా అనుమతి ఇచ్చినట్లు రాంనగర్‌లోని సాధన కళాశాల ఓపెన్‌…

అమ్మాయిలూ.. మీ పుట్టిన రోజున ఓ మామిడి మొక్కను నాటండి : స్వామిగౌడ్‌

జేఎన్‌టీయూ : పర్యావరణ పరిరక్షణకు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు విద్యార్థులు సదస్సు ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలంగాణ శాసన మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ అన్నారు. తెలంగాణ పర్యావరణ పరిరక్షణ ఫోరం ఆధ్వర్యంలో కూకట్‌పల్లి జేఎన్‌టీయూలోని జేఎన్‌ ఆడిటోరియంలో పర్యావరణ…

ఇంటిగ్రేటెడ్‌ కోర్సులకు కౌన్సెలింగ్‌

ఉస్మానియా యూనివర్సిటీ : ఓయూ పరిధితో పాటు తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ యూనివర్సిటీల పరిధిలో నిర్వహిస్తున్న ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సులకు గురువారం కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్నట్లు ఓయూ అడ్మిషన్స్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ గోపాల్‌రెడ్డి, జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కిషన్‌ తెలిపారు.…

ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు : డీఆర్‌ఎం

సికింద్రాబాద్‌: ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని దక్షిణమధ్యరైల్వే హైదరాబాద్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ అరుణాసింగ్‌ చెప్పారు. బుధవారం జరిగిన హైదరాబాద్‌ డివిజనల్‌ రైల్వే యూజర్స్‌ కన్సల్టేటివ్‌ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం…

వ్యభిచార గృహాల నిర్వాహకులపై పీడీ యాక్ట్‌

పంజాగుట్ట: వ్యభిచార గృహాలను నిర్వహిస్తూ తరుచూ పోలీసులకు పట్టుబడుతున్న ఇద్దరు నిర్వాహకులపై పంజాగుట్ట పోలీసులు పీడీ యాక్ట్‌ నమోదు చేశారు. రాజమండ్రికి చెందిన మాదిరెడ్డి జయమ్మ, విశాఖపట్నానికి చెందిన జి. రాణిపై పంజాగుట్ట పీఎస్‌ పరిధిలో 9కి పైగా…