Tuesday, 10 November 2026

తెలంగాణ

గల్లీల్లో ఏ సంఘటన జరిగినా గుర్తించడానికే సీసీ కెమెరాల ఏర్పాటు

 చాదర్‌ఘాట్‌: తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు కేసీఆర్‌ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి అన్నారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ పీస్‌ అండ్‌ వెల్ఫేర్‌ కమిటీ ఆధ్వర్యంలో మలక్‌పేట నల్లగొండ చౌరస్తాలోని సిమ్లా గార్డెన్‌లో…

సంతానం లేదని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

కూకట్‌పల్లి : సంతానం కలగడం లేదని ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కూట్‌పల్లి వివేక్‌నగర్‌లో నివాసం ఉండే పిల్లి ఉదయ్‌కుమార్‌ (32) సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 2008లో రాదికతో వివాహం జరిగిం ది. కానీ ఇప్పటి…

31 నుంచి హజ్‌ యాత్రికులకు శిబిరాలు

నాంపల్లి : రెండు తెలుగు రాషా్ట్రల నుంచి ఈ దఫా సుమారు 7,000 మంది ముస్లింలు హజ్‌ యాత్రకు వెళ్లనున్నారు. యాత్రికులకు బస, అవగాహన శిబిరాలు, విమానాల్లో పంపడం వంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లలో భాగంగా ఈ…

ఓయూ అలూమ్ని వెబ్‌సైట్‌ ప్రారంభం

22న ఇంజనీరింగ్‌ కళాశాల పూర్వ విద్యార్థుల సమావేశం ఉస్మానియా యూనివర్సిటీ: ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కళాశాల పూర్వ విద్యార్థుల (అలూమ్ని) జనరల్‌ బాడీ సమావేశం ఈ నెల 22న నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ రాంచంద్రం తెలిపారు.…

రైల్వే పోలీస్‌స్టేషన్‌ నుంచి అంతర్రాష్ట్ర మహిళా దొంగల పరారీ

అడ్డగుట్ట: సికింద్రాబాద్‌ రైల్వే పోలీసుల అదుపులో ఉన్న మహారాష్ట్రకు చెందిన నలుగురు అంతర్రాష్ట్ర మహిళా దొంగలు మహిళా కానిస్టేబుల్‌ కళ్లుగప్పి పరారయ్యారు. ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. ఈనెల 11వ తేదీ ఉదయం 6.45 గంటలకు జగద్గిరిగుట్టకు…

నేడే తొలి నోటిఫికేషన్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్న నిరుద్యోగుల కలలు నేరవేరనున్నాయి. నేడు ఇంజినీర్ పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది. సాయంత్రం 5గంటలకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీష్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)…

హైదరాబాద్‌లో నకిలీ పెట్రోల్‌ నిల్వలు

హైదరాబాద్‌, ఆగస్టు 18 : నగరంలో ఆయిల్‌ మాఫియా గుట్టును పోలీసులు రట్టు చేశారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో నకిలీ పెట్రోల్‌, డిజిల్‌ నిల్వలను గుర్తించిన పోలీసులు రెండు ట్యాంకర్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని తరలిస్తున్న ముగ్గురు…

వరంగల్‌ : ములుగు ఏజెన్సీలో భారీ వర్షాలు

ములుగు, ఆగస్టు 18 : ములుగు ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాలతో బొగ్గులవాగు, అంకన్నగూడెం, జీడిగూడెం గ్రామాలకు రాకపోకలు బంద్‌ అయ్యాయి. వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అటవీగ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు.

ఆధార్‌ అనుసంధానానికి బ్రేక్‌ : జీహెచ్‌ఎంసీ కమిషనర్‌

హైదరాబాద్‌ సిటీ : ఓటరు గుర్తింపు కార్డుతో ఆధార్‌ అనుసంధానాన్ని నిలిపేస్తున్నట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమే్‌షకుమార్‌ తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇప్పటి వరకు సేకరించిన వివరాలను దేనికీ ఉపయోగించబోమని స్పష్టం చేశారు.…

నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

తార్నాక: ఉద్యోగాన్వేషణలో ఉన్న యువతకు ఉద్యోగావకాశాలు పొందేందుకు ఆయా రంగాల్లో ఉచితంగా శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు కాయిన్‌ సంస్థ నిర్వాహకులు తెలిపారు. పదో తరగతి నుంచి డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు, ఈ కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.…