Tuesday, 10 November 2026

తెలంగాణ

నెక్లెస్‌ రోడ్‌లో 5కె రన్‌

ఖైరతాబాద్‌: శారీరక వికలాంగులైన విద్యార్థుల్లో మానసిక స్థ్యైర్యాన్ని పెంపొందించేందుకు ది ఫోర్త్‌ ఎస్టెట్‌ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన 5కె రన్‌ ఉత్సాహంగా సాగింది. ఆదివారం నెక్లెస్‌ రోడ్‌ పీపుల్స్‌ ప్లాజా నుంచి ఈ రన్‌ను హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి…

31న సచివాలయం ఎదుట నిరసన

కవాడిగూడ : ప్రభుత్వం 2014-15 బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధుల కింద మంజూరు చేసిన నిధులను దారి మళ్లించి మోసం చేశారని, దీనికి నిరసనగా ఈనెల 31న సచివాలయం ఎ దుట దళితులు వేసుకున్న కాళ్ల…

భక్తిశ్రద్ధలతో కావడియాత్ర

రాజేంద్రనగర్‌ : శ్రావణ మాసం శివుడికి ప్రీతిపాత్రమైన మాసమని భావిస్తూ అత్తాపూర్‌ అంబియన్స్‌ పోర్ట్‌కు చెందిన సుమారు 300 మంది భక్తులు ఆదివారం ఉదయం కాలనీ నుంచి కాలినడకన కావడి యాత్రతో రాంబాగ్‌ చిన్న అనంతగిరి శివాలయానికి వెళ్ళారు.…

జూపార్కులో కోలుకున్న బెంగాల్‌ టైగర్‌

మదీన : జూపార్కులో బోనులోంచి తప్పించుకున్న బెంగాల్‌ టైగర్‌కు అధికారులు మత్తు మందు ఇచ్చి తిరిగి బంధించిన సంగతి తెలిసిందే. ఈ టైగర్‌ ఆదివారం మత్తు మందు నుంచి తేరుకొని పూర్తిగా కోలుకుందని క్యూరేటర్‌ గోపీ ఆదివారం ఒక…

నేరాల అదుపులో పోలీసులకు సహకరించిన పౌరులకు గుడ్‌ సిటిజన్‌ అవార్డులు

రాయదుర్గం: ప్రజల సహకారంతో నేరాలను అరికట్టడంలో పోలీసులు సత్ఫలితాలను సాధిస్తున్నారని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సి.వి. ఆనంద్‌ అన్నారు. నేరాలు జరుగుతున్నప్పుడు వెంటనే స్పందించి అడ్డుకొని పోలీసులకు సహకరిస్తున్న ప్రజలను మరింత ప్రోత్సహించేందుకు అవార్డులను అందజేస్తున్నామని తెలిపారు. సైబరాబాద్‌…

దుమ్మురేపిన తెలంగాణ స్టార్స్‌

తెలంగాణ సినీ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో జరిగిన సినీ తారల క్రికెట్ మ్యాచ్లో ఆంధ్రా స్టార్స్ జట్టుపై తెలంగాణ స్టార్స్ జట్టు ఘన విజయం సాధించింది. మొదటగా బ్యాటింగ్ చేసిన తెలంగాణ జట్టు 20 ఓవర్లలో150…

అమెరికాలో హైదరాబాద్‌ యువకుడు మృతి

అమెరికా, ఆగస్టు 21 : అమెరికాలో హైదరాబాద్‌ యువకుడు మృతి చెందారు. స్మిమ్మింగ్‌ చేస్తూ రవితేజారెడ్డి మరణించాడు. అమెరికాలో ఎంఎస్‌ చదువుతున్న రవితేజారెడ్డి మృతితో అతని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. కాగా మరో సంఘటనలో మరణించిన హైదరాబాద్‌ మరో…

నల్గొండ : నేటినుంచి యాదాద్రిలో వరుణయాగం

యాదగిరిగుట్ట, ఆగస్టు 21 : సకాలంలో వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని కోరుతూ యాదగిరిగుట్టలోని యాదాద్రిలో నేటినుంచి వరుణయాగం చేపట్టారు. ఈ వరుణయాగం నాలుగురోజుల పాటు కొనసాగనుంది.

హజ్‌ యాత్రికులకు విస్తృత ఏర్పాట్లు

రాష్ట్రం నుంచి 2015 సంవత్సరం పవిత్ర హజ్‌కు బయలుదేరనున్న ముస్లిం యాత్రీకులను సురక్షితంగా పంపించేందుకు 22ప్రభుత్వ శాఖలు సమన్వయం, సమష్ఠి కృషితో పనిచేయాలని రాష్ట్ర డిప్యూటీ సీఎం మహమూద్‌ అలి కోరారు. ఈ మేరకు యుద్ధప్రతిపాదికన ఏర్పాట్లు చేయాలని…

డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడిన వ్యక్తికి మూడు నెలల జైలుశిక్ష

బర్కత్‌పుర: మద్యం తాగి వాహనం నడిపిన కేసులో ఓ వ్యక్తికి మూడు నెలల జైలు శిక్ష, 2వేలు జరిమానాను కోర్టు విధించింది. సైదాబాద్‌లో నివాసముంటున్న బలరామ్‌రాజు ప్రైవేట్‌ ఉద్యోగి. 2013 నుంచి మీర్‌చౌక్‌, సుల్తాన్‌బజార్‌, బహదూర్‌పురా, మలక్‌పేట, ఆబిడ్స్‌…