కేసీఆర్‌పై పొంగులేటి ఆగ్రహం
హైదరాబాద్,(జనంసాక్షి): టీఆర్‌ఎస్ అధ&క్ష్మీక్షుడు కె. చంద్రశేకర రావుపై ఎమ్మెల్యే పొంగులేటి సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణపై పేటెంట్ టీఆర్‌ఎస్‌దే అన్నట్లు కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బంద్ పిలుపును జేఏసీ భాగస్వామ్యపక్షాలే తప్పుపట్టడం అందుకు నిదర్శనం అన్నారు. అసెంబ్లీ…
