బదిలీకి సంబంధించి ఉత్తర్వులు అందలేదు:
సీబీఐ జేడీ హైదరాబాద్ : బదిలీకి సంబంధించి ఇప్పటివరకు తనకు ఉత్తర్వులు అందలేదని సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. మహారాష్ట్రలో తనకు పోస్టింగ్ ఇచ్చినట్లు ఉత్తర్వులు అందలేదని ఆయన విశాఖలో తెలిపారు.
సీబీఐ జేడీ హైదరాబాద్ : బదిలీకి సంబంధించి ఇప్పటివరకు తనకు ఉత్తర్వులు అందలేదని సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. మహారాష్ట్రలో తనకు పోస్టింగ్ ఇచ్చినట్లు ఉత్తర్వులు అందలేదని ఆయన విశాఖలో తెలిపారు.
హైదరాబాద్ : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధమయ్యను బీసీ సంఘాలు ఘనంగా సన్మానించాయి. కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు అధ్య్షతన రవీంద్రభారతిలో ఆంధ్రప్రదేశ్ బలహీన వర్గాల ఆధ్వర్యంలో ఈ సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు కాంగ్రెస్ నేతలు…
వీహెచ్ హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లోనూ కర్ణాటక ఫలితాలే పునరావృతమవుతాయని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ జోస్యం చెప్పారు. అవినీతిని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరని ఇందుకు కేంద్రంలో, రాష్ట్రంలో కళంకిత మంత్రుల్ని తొలగించడమే నిదర్శనమని వీహెచ్…
ఖమ్మం : బొగ్గు కొరత వల్ల కేటీపీఎస్‌లో విద్యుదుత్పత్తి తగ్గింది. ఒక్కో యూనిట్‌లో 20 మెగావాట్ల మేర విద్యుదుత్పత్తిని తగ్గించినట్లు అధికారులు తెలిపారు.
హైదరాబాద్ : ఒక రోజు పర్యటన నిమిత్తం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హైదరాబాద్ వచ్చారు. ఆయనకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మంత్రి రఘువీరారెడ్డి, వీహెచ్‌లతో పాటు పలువురు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. సామాజిక న్యాయం ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే…
హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని బలోపేతం చేసేందుకు తెదేపా నిర్వహిస్తున్న పార్లమెంటరీ నియోజకవర్గాల వారీ సమీక్షలు ముగింపు దశకు చేరుకున్నాయి. తొలి మూడు రోజులపాటు 31 నియోజకవర్గ నేతలతో జరిగిన సమావేశాలకు 90 శాతానికిపైగా నేతలు…
హైదరాబాద్ : మృగశిరకారై సందర్భంగా ఆస్తమా బాధితులకు ఇచ్చే చేప మందు ప్రసాదం కోసం పలు రాష్ట్రాల నుంచి భారీగా జనం తరలివస్తున్నారు. పలు ప్రాంతాల నుంచి నిన్ననే పెద్దసంఖ్యలో ఆస్తమా బాధితులు హైదరాబాద్ ఎగ్జిబిషన్ మైదానానికి చేరుకుని…
హైదరాబాద్ : బచ్చురాజు కిడ్నాప్ కేసు విషయంలో కేపీహెచ్‌బీ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. విజయవాడకు చెందిన వంగవీటి శంతన్ కుమార్ సహా ముగ్గురు అనుచరులను అరెస్టు చేశారు. ఈ కిడ్నాప్‌నకు భూ వివాదమే కారణమని పోలీసులు భావిస్తున్నారు.
గవర్నర్ హైదరాబాద్ : సమాజంలో నైతిక విలువల శిక్షణ, అభివృద్ధి తరగతి గదుల్లోనే సాధ్యమవుతుందని రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు. తిరుపతిలోని భారతీయ విద్యా భవన్ ప్లాటినమ్ జూబ్లీ కార్యక్రమానికి ఆయన తితిదే ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యంలో…
హైదరాబాద్ : ఓఎంసీ కేసు నిందితులు గాలి జనార్దన్‌రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. ఈ బెయిల్ పిటిషన్లపై విచారణను హైకోర్టు ఈ నెల 12కు వాయిదా వేసింది. అదే రోజు సీబీఐ కూడా…