దర్శకుడు బాపు సతీమణి కన్నుమూత
హైదరాబాద్, జనంసాక్షి: సినీ దర్శకులు బాపు సతీమణి భాగ్యవతి (75) ఈ రోజు ఉదయం కన్నుమూశారు. ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చెన్నైలోని ఓ ప్రవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
హైదరాబాద్, జనంసాక్షి: సినీ దర్శకులు బాపు సతీమణి భాగ్యవతి (75) ఈ రోజు ఉదయం కన్నుమూశారు. ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చెన్నైలోని ఓ ప్రవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
హైదరాబాద్ : జీడిమెట్ల సంజయ్‌గాంధీ నగర్‌లోని తిరుమల రెసిడెన్సీలో వరుస చోరీలు జరిగాయి. ఈ చోరీల్లో 10 తులాల బంగారం, 20 తులాల వెండి, రూ. 17 వేల నగదు అపహరణకు గురయ్యాయి.
విజయవాడలో 47 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత హైదరాబాద్ : భానుడి ప్రతాపానికి రాష్ట్ర అగ్ని గోళంలా తయారవుతోంది. సూర్యని భగభగలకు ఈరోజు కొన్ని ప్రాంతాల్లో ఉదయం సమయానికే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. విజయవాడలో 47 డిగ్రీల గరిష్ఠ…
నిజామాబాద్ :ఓ కుమారుడు కన్న తండ్రిని హత్య చేసిన దారుణ ఘటన డిచ్పల్లి మండలంలోని యానంపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన భూమయ్య తన తండ్రి గంగారాం (68)ను హత్య చేశాడు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
హైదరాబాద్ : నగర ట్రాఫిక్ పోలీసులు డంకెన్ డ్రైవ్ నిర్వహించారు. జూబ్లిహిల్స్ వద్ద జరిపిన తనిఖీల్లో 12 కార్లు, ద్విచక్రవాహనాలను సీజ్ చేశారు. మరోవైపు బేగంపేట లైఫ్ సెల్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో అతిగా మద్యం సేవించి వాహనాలు…
హైదరాబాద్, జనంసాక్షి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కిరణ్ సర్కార్ శుక్రవారం కానుక ప్రకటింంచింది. ప్రభుత్వ ఉద్యోగులకు 6.84 శాతం మేర డీఏ పెంచింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇది అమల్లోకి వస్తుంది. జూన్ నుంచి డీఏ పెంపు…
హైదరాబాద్, జనంసాక్షి: అవినీతికి పాల్పడిన కేంద్ర మంత్రి చిరంజీవిపై ఓయూ జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఓయూ జేఏసీ బృందం సీబీఐ జేడీ లక్ష్మినారాయణ కలిసి చిరంజీవి అవినీకి పాత్పడ్డారని, ఆయనపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని…
హైదరాబాద్, జనంసాక్షి: కూకట్‌పల్లిలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సాయినగర్ కాలనీలో ఉన్న ఈ ఫ్యాక్టరీలో నుంచి మంటలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలు…
నిజామాబాద్, జనంసాక్షి: తెలంగాణ ప్రజలు పోరాడితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధ్యమని టీఆర్ఎస్ శిక్షణా తరగతుల ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజలు పోరాడి తెలంగాణ సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు న్యాయకత్వంలోనే…
బలరాంనాయక్ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని 2014లో కచ్చితంగా ప్రకటిస్తారని కేంద్ర మంత్రి బలరాం నాయక్ అన్నారు. ఈ విషయంలో సోనియాపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. అంతవరకు కాంగ్రెస్ ఎంపీలు తెరాసలో చేరుతున్నారా? అనే ప్రశ్నకు స్పందిస్తూ…