Saturday, 7 November 2026

తెలంగాణ

మంత్రులను అడ్డుకున్న ఐకేపీ యానిమేటర్లు

వరంగల్‌ : కేశసముద్రంలో ఆర్‌వోబీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బలరాం నాయక్‌, మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. తమ  సమస్యలు పరిష్కరించాలంటూఐకేపీ యానిమేటర్లు మంత్రులను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు యానిమేటర్లకు మధ్య తోపులాట జరిగింది. వారి…

వడదెబ్బ మృతులపై ముఖ్యమంత్రికి హరీష్‌రావు లేఖ

హైదరాబాద్‌ : వడదెబ్బ మృతులపై రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డికి తెరాస నేత హరీష్‌రావు లేఖ రాశారు. ఎండలను ప్రకృతి విపత్తుగా ప్రకటించాలని లేఖలో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల పరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇంటర్‌ పరీక్షతో…

సీఎంకు టీఆర్‌ఎస్‌ నేత హరీష్‌రావు లేఖ

హైదరాబాద్‌, జనంసాక్షి: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డికి టీఆర్‌ఎస్‌ ఎల్‌పీ ఉప నేత హరీష్‌రావు లేఖ రాసారు. ఎండ తీవ్రతను ప్రకృతి విపత్తుగా ప్రకటించాలన్నారు. సింగరేణి కార్మికులకు సెలవులు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. పరీక్షలను వాయిదా వేయటంతో పాటు విద్యుత్‌…

అధిష్ఠానం పెద్దల భిన్న ప్రకటనల వల్లే ఇబ్బందులు

పొన్నం హైదరాబాద్‌ : అధిష్ఠానం పెద్దల భిన్న  ప్రకటనల వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఇబ్బందులు ఎదురువుతున్నాయని ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. నేతల వలసల వల్ల పార్టీల మధ్య ఐక్యత కోల్పోయి తెలంగాణ ఏర్పాటుకు విఘాతం ఏర్పడుతోందన్నారు. ఈశాన్య…

మరో 48 గంటల పాటు రాష్ట్రంలో వడగాలులు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో రాగల48 గంటల వరకు వడగాల్పుల తీవ్రత కొనసాగుతుందని భాతర వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. పశ్చిమ, వాయువ్వ దిశల నుంచి వీస్తున్న గాలుల వల్ల రాష్ట్రంలో ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. వీటి…

మోనోశాంటోకు వ్యతిరేకంగా ప్రదర్శన

హైదరాబాద్‌ : జనవిజ్ఞాన వేదిక, దక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ ఆధ్వర్యంలో మోనోశాంటోకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించాయి. రాంనగర్‌ క్రాస్‌ రోడ్డు నుంచి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వరకూ ఈ ప్రదర్శన సాగింది.

తెలంగాణపై స్పష్టమైన వైఖరితోనే ఉన్నారు: యనమల

హైదరాబాద్‌ : తెలంగాణ అంశంపై తెలుగుదేశం స్పష్టమైన వైఖరితోనే ఉందని ఆ పార్టీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. దీనిపై అనవసర రాజకీయాలు తగవని ఆయన అన్నారు. గండిపేటలోని ఎన్టీఆర్‌ కుటీర్‌లో జరుగుతున్న మహానాడు ఏర్పాట్లను…

నగరంలో నకిలీ నోట్ల ముఠా అరెస్ట్‌ చేసిన టాస్క్‌ఫోర్స్‌ పోలిసులు

హైదరాబాద్‌, జనంసాక్షి: నలుగురు సభ్యుల నకిలీ నోట్ల ముఠాను టాన్స్‌ఫోర్స్‌ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. లక్ష విలువైన నకిలీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను స్టేషన్‌కు తరలించి, వారిపై కేసులు…

35కు చేరిన వడదెబ్బ మృతుల సంఖ్య

హైదరాబాద్‌ : రాష్ట్రంలో భానుడి ప్రతాపం కొనసాగుతోంది. శుక్రవారం 293 మందిని బలితీసుకోగా ఈరోజు వడదెబ్బకు 35 మంది మృతి చెందారు. మృతులు వివరాలు… ప్రకాశం7, నల్గొండ , విశాఖ, కృష్ణా జిల్లాలో ముగ్గురు చొప్పున, శ్రీకాకుళం, కరీంనగర్‌…

భానుడి భగభగకు అగ్నిగోళంగా మారిన రాష్ట్రం

హైదరాబాద్‌, జనంసాక్షి: ఈ రోజు ఉదయం నుంచే భానుడి భగభగ మొదలైంది. విజయవాడలో 47, నెల్లూరు 43.5, రామగుండం 46, కాకినాడ 46, నిజామాబాద్‌ 44, హైదరాబాద్‌ 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.