మాజీ సర్పంచ్ దారుణహత్య
పెబ్బేరు, జనంసాక్షి: మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండలం చెలిమిల్ల గ్రామ మాజీ సర్పంచ్ రవీందర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు, హత్యకు గల కారణాలు తెలియరాలేదు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పెబ్బేరు, జనంసాక్షి: మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండలం చెలిమిల్ల గ్రామ మాజీ సర్పంచ్ రవీందర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు, హత్యకు గల కారణాలు తెలియరాలేదు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆదిలాబాద్, జనంసాక్షి: రిమ్స్ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది ఈరోజు ఆందోళన చేపట్టారు. ప్రొఫెసర్ ప్రమోద్ జావద్, డాక్టర్ ఇబాటేలను తొలగించాలని వారు. డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్, జనంసాక్షి: రాష్ట్రంలో భానుడి ఉగ్రరూపం అంతకంతకూ పెరుగుతోంది. వ్యాప్తంగా ఈ రోజు ఉదయమే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రామగుండంలో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వగా, నిజామాబాద్ 45. 5, హైదరాబాద్, నెల్లూరులో 44, కర్నూలు, తిరుపతిలో…
హైదరాబాద్, జనంసాక్షి: రాష్ట్రంలో ప్రస్తుతం వివిధ పార్టీల మధ్య నెలకొన్న కుమ్మక్కు ఆరోపణలపై లోక్‌సత్తా పార్టీ స్పందించింది. ఎవరు ఎవరితో కుమ్మ్కయ్యారన్నది పక్కన బెడితే అన్ని పార్టీలు అవినీతి అజెండాతో కుమ్మక్కయినట్లు అర్ధమవుతుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కటారి…
వరంగల్, జనంసాక్షి: జిల్లాలోని ములుగు మండలం కాశీందేవ్‌పేట ఎస్సీ కాలనీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 20 ఇండ్లు తగులబడినట్లు సమాచారం. ఘటన స్థలానికి ఇంకా ఫైర్ ఇంజన్లు చేరుకోలేదని గ్రామస్థులు తెలిపారు.
హైదరాబాద్, జనంసాక్షి: ఇక స్థానిక సంస్థల ఎన్నికలు ఆపే సమస్య లేదని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. జూన్ మూడో వారంలో పంచాయితీ ఎన్నికలు, ఆగస్ట్ మూడో వారంలో మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికలు జరుగుతాయని ఆయన తెలిపారు. కాంగ్రెస్…
హైదరాబాద్, జనంసాక్షి: బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో బీజేపీ నేతలు బుధవారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను వెంటనే భర్తరఫ్ చేయాలని వారు ఈ సందర్భంగా కోరారు. అనంతరం…
హైదరాబాద్, జనంసాక్షి: ఒక వ్యక్తి జాతి సంపదను దోచుకొని నేల మాలిగలాలో దాచుకొని రాష్ట్రంలో ఆర్థిక ఉగ్రవాదనికి పాల్పడుతున్నారని రాష్ట్ర ఆర్థికమంత్రి అనం రాంనారాయణరెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన అధికారం కోసం రాష్ట్రాన్ని…
హైదరాబాద్ : అవినీతి అరోపణల కేసుల్లో విమర్శలు ఎదుర్కొంటున్న అరుగురు మంత్రులను బర్తరఫ్ చేయాలంటూ భాజపా ప్రతినిధి బృందం గవర్నర్ నరసింహస్ను కలిసి విజ్ఞప్తి చేసింది. ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు దత్తాత్రేయ నేతృత్వంలో ఎమ్మెల్యేలు, నేతలు బుధవారం…
హైదరాబాద్ : జీవవైవిధ్య సూచీలో హైదరాబాద్ నగరం గత ఆరునెలల్లో 39 పాయింట్ల నుంచి 59 పాయింట్లకు పెరిగిందని జీహెచ్ఎంసీ కమిషనర్ కృష్ణబాబు వెల్లడించారు. అంతర్జాతీయ జీవివైవిధ్య దినోత్సవం హైదరాబాద్‌లోని ఇమ్లిబస్ పార్క్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో…