Saturday, 7 November 2026

తెలంగాణ

ప్రజల ఎజెండ మారింది:కడియం శ్రీహరి

హైదరాబాద్‌, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు లక్ష్యంతో టీఆర్‌ఎస్‌ లో చేరానని కడియం శ్రీహరి తెలిపారు. తమ చేరిక ఉద్యమానికి ఉపయోగపడుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. టీడీపీలో తనకు సముచిత స్థానం అభించింది. సామాజిక న్యాయం చేయాలన్న…

పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌ : నగరంలోని సనత్‌నగర్‌ పారిశ్రామికవాడలోని ఓ పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

సనత్‌ నగర్‌ భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌, జనంసాక్షి: సనత్‌నగర్‌ పారిశ్రామిక వాడలోకి ఓ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విజేత మెటల్‌ వర్క్‌ ఇండస్ట్రీతో షాట్‌ సర్య్కూట్‌తో మంటలు ఎగిపిపడుతున్నాయి. సనత్‌నగర్‌ ఫైర్‌ స్టేషన్‌లో అగ్ని మాపక శకటం అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్‌…

కేపీహెచ్‌బీలో దొంగలు బీభత్సం

హైదరాబాద్‌, జనంసాక్షి: కూకట్‌పల్లి హౌసింగ్‌ కాలనీలో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ గృహిని ఇంట్లో ఒంటరిగా ఉండగా చూసి కాళ్లు, చేతులు కట్టేసి గొంతుకోసి పరారయ్యారు. మహిళ పరిస్థితి చాలా విషమంగా ఉందని సమాచారం.

బషీర్‌బాగ్‌లో ట్రాన్స్‌ఫార్మర్‌ పేలుడు

హైదరాబాద్‌, జనంసాక్షి: నగరం నడిబొడ్డు బషీర్‌బాగ్‌లో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ పేలి ప్రమాదం సంభవించింది. పాత గాంధీ మెడికల్‌ కాలేజీ భవనం ఎదురుగా ఉన్న ఒక ట్రాన్స్‌ఫార్మర్‌ పేలి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలను ఆర్పివేసేందుకు అగ్నిమాపక సిబ్బంది…

అగ్నిప్రమాదంలో 35 ద్విచక్రవాహనాలు దగ్ధం

హైదరాబాద్‌ : నగరంలోని లిబర్టీ చౌరస్తాలో ఓ విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్‌ పేలి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పైగా ప్లాజా ముందు ఉన్న విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్‌ సహా పక్కనే ఉన్న 35 ద్విచక్రవాహనాలు దగ్ధమయ్యాయి. వ్యాపార సముదాయాల బోర్డులు…

కూకట్‌పల్లిలో దోపిడీ దొంగల బీభత్సం

హైదరాబాద్‌ : కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు కాలనీ మూడో ఫేజ్‌లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ కాళ్లు, చేతులు కట్టి గొంతుకోసి దుండగులు పరారైనట్లు సమాచారం. మహిళ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి…

కాసేపట్లో టీఆర్‌ఎస్‌లో చేరనున్న కడియం శ్రీహరి

హైదరాబాద్‌, జనంసాక్షి: టీడీపీని వీడిన ఆపార్టీ నేత కడియం శ్రీహరి కాసేపట్లో ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. నగరానికి చేరుకున్న వెంటనే ఆయన తెలంగాణ భవన్‌లో ఉద్యమపార్టీ అధినేత కేసీఆర్‌ చేతుల మీదుగా టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు. కడియం కేసీఆర్‌…

హోంటౌన్‌ షాపింగ్‌ మాల్‌పై అధికారుల దాడుల

హైదరాబాద్‌ : పంజాగుట్టలోని హోంటౌన్‌ షాపింగ్‌ మాల్‌లో తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఎంఆర్‌పీ కన్నా అధిక ధరకు విక్రయిస్తూ వినియోగదారులను మోసం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. షాపింగ్‌ మాల్‌లోని వస్తువులు స్వాధీనం చేసుకోవడంతో పాటు…